food

రుచికరమైన అటుకుల లడ్డు తయారీ విధానం

<p style&equals;"text-align&colon; justify&semi;">లడ్డూ అంటే కేవలం బూందితో మాత్రమే కాకుండా వివిధ రకాల రవ్వతో తయారు చేస్తారు అనేది మనకు&period; అయితే ఈ క్రమంలోనే అటుకుల లడ్డూలు తయారు చేయడం మనం చూస్తుంటాము&period; మరి ఎంతో రుచికరమైన అటుకుల లడ్డులు ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కావలసిన పదార్థాలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అటుకులు రెండు కప్పులు&comma; పంచదార ఒకటిన్నర కప్పు&comma; యాలకుల పొడి 1 స్పూన్&comma; నెయ్యి ఒక కప్పు&comma; జీడిపప్పు&comma; కిస్మిస్ మొక్కలు కొద్దిగా&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64871 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;atukula-laddu&period;jpg" alt&equals;"how to make very tasty atukula laddu " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారీ విధానం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అటుకులు దోరగా వేయించుకోవాలి&period; వేయించుకున్న అటుకులను చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి&period; తర్వాత మిక్సీ గిన్నెలో పంచదార&comma; యాలకులు వేసి గ్రైండ్ చేసుకోవాలి&period; అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు&comma; కిస్మిస్ దోరగా వేయించుకోవాలి&period; ఇప్పుడు ఒక గిన్నెలో అటుకుల పొడి పంచదార యాలకుల మిశ్రమం&comma; జీడిపప్పు కిస్మిస్ కలిపి కొద్దికొద్దిగా నెయ్యి వేసుకుంటూ లడ్డూల మాదిరిగా చేసుకుంటే ఎంతో రుచికరమైన అటుకుల లడ్డూలు తయారైనట్లే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts