vastu

ఇంట్లో గోడలపై ఇలాంటి పోస్టర్లు ఉన్నాయా.. అయితే సమస్యలు తప్పవు!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మనం మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు వాస్తు శాస్త్రాన్ని కూడా ఎంతగానో నమ్ముతాము&period;ఈ క్రమంలోనే మన ఇంట్లో ఏర్పరుచుకునే ప్రతి ఒక్క వస్తువును కూడా వాస్తు శాస్త్రం ప్రకారం అమర్చుకుంటారు&period; అయితే చాలామంది తమ ఇంట్లో గోడలకు వివిధ రకాల ఫోటోలను అతికిస్తారు&period; అయితే కొన్ని రకాల పోస్టర్లను అతికించడం వల్ల మన ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడే అనేక సమస్యలు తలెత్తుతాయని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు&period; మరి మన ఇంట్లో ఏ విధమైనటువంటి ఫోటోలు ఉండకూడదు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన ఇంట్లో ఎప్పుడూ కూడా క్రూర జంతువుల ఫోటోలను గోడకు అంటించకూడదు&period; ఈ విధమైనటువంటి ఫోటోలు అతికించడం వల్ల మన ఇంటి పై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది&period; ఈ క్రమంలోనే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య తరచూ గొడవలు తలెత్తడం&comma; మానసిక ఆందోళనలు తలెత్తుతాయి&period; అదేవిధంగా చాలామంది ఇంటిలో మునిగిపోతున్న టువంటి పడవ ఫోటోలను అతికిస్తారు&period; ఈ విధమైనటువంటి ఫోటో ఉండటం ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64867 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;posters&period;jpg" alt&equals;"if you put this type of posters in home then you will get problems " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధమైనటువంటి ఫోటో ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లో ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తడంమేకాకుండా&comma; దురదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు&period; అదే విధంగా ఈ యుద్ధాలలో ఉపయోగించే కత్తులు వంటి ఫోటోలు ఇంట్లో ఉండకూడదు&period;ఈ ఫోటోలు కుటుంబం పై ప్రతికూల ప్రభావాన్ని ఏర్పరిచి అనేక సమస్యలకు దారితీస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts