food

Watermelon Smoothie : పుచ్చ‌కాయ‌ల‌తో స్మూతీ త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది, ఆరోగ్య‌క‌రం కూడా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Watermelon Smoothie &colon; పుచ్చ‌కాయ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే&period; పుచ్చ‌కాయ‌à°² à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి చ‌ల్ల‌à°¦‌నం అందుతుంది&period; అలాగే డీహైడ్రేష‌న్ బారిన à°ª‌à°¡‌కుండా ఉంటారు&period; దీంతోపాటు à°ª‌లు ముఖ్య‌మైన విట‌మిన్లు&comma; మిన‌à°°‌ల్స్ à°®‌à°¨‌కు పుచ్చ‌కాయ‌à°² ద్వారా à°²‌భిస్తాయి&period; అయితే పుచ్చకాయ‌à°²‌ను నేరుగా తిన‌డంతోపాటు దాంతో చ‌ల్ల చ‌ల్ల‌గా స్మూతీ à°¤‌యారు చేసుకుని తాగినా&period;&period; à°®‌à°¨‌కు అవే లాభాలు క‌లుగుతాయి&period; ఈ క్ర‌మంలోనే వాట‌ర్‌మిల‌న్ స్మూతీని ఎలా à°¤‌యారు చేయాలో&comma; అందుకు కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాట‌ర్‌మిల‌న్ స్మూతీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుచ్చ‌కాయ ముక్క‌లు &lpar;విత్త‌నాలు తీసి క‌ట్ చేయ‌à°¬‌à°¡à°¿à°¨‌వి&rpar; – ఒక‌టిన్నర క‌ప్పు&comma; స్ట్రాబెర్రీలు – ఒక క‌ప్పు&comma; బాగా పండిన అర‌టి పండు – à°¸‌గం&comma; బాదం పాలు – 1&sol;2 నుంచి 3&sol;4 క‌ప్పు&comma; నిమ్మ‌à°°‌సం – 1 టీస్పూన్&comma; చియా విత్త‌నాలు – 1 టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64026 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;watermelon-smoothie&period;jpg" alt&equals;"Watermelon Smoothie how to make it know the recipe " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాట‌ర్ మిల‌న్ స్మూతీ à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన చెప్పిన అన్ని à°ª‌దార్థాల‌ను బ్లెండ‌ర్‌లో వేసి చ‌క్క‌ని చిక్క‌ని స్మూతీ à°µ‌చ్చేలా à°ª‌ట్టుకోవాలి&period; అవ‌à°¸‌రం అనుకుంటే బాదం పాలను ఎక్కువ‌గా పోయ‌వచ్చు&period; లేదా స్ట్రాబెర్రీలు&comma; ఐస్ వేసుకోవ‌చ్చు&period; ఇక టేస్ట్ కోసం నిమ్మ‌à°°‌సం క‌లుపుకోవ‌చ్చు&period; తియ్య‌గా ఉండాల‌నుకుంటే అర‌టి పండు మోతాదు పెంచ‌à°µ‌చ్చు&period; లేదా పుచ్చ‌కాయ ముక్క‌లు à°®‌రిన్ని వేసుకోవ‌చ్చు&period; దీంతో వాట‌ర్ మిల‌న్ ఫ్లేవ‌ర్ ఎక్కువ‌గా à°µ‌స్తుంది&period; ఈ స్మూతీపై అలంక‌à°°‌à°£ కోసం చియా సీడ్స్ వేయ‌à°µ‌చ్చు&period; దీంతో చ‌ల్ల చ‌ల్ల‌ని వాట‌ర్ మిల‌న్ స్మూతీ à°¤‌యారు అవుతుంది&period; దీన్ని 2&comma; 3 రోజుల à°µ‌à°°‌కు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి తాగ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts