హెల్త్ టిప్స్

Gas Trouble : గ్యాస్‌, అసిడిటీ ఎక్కువ‌గా వ‌స్తున్నాయా.. వీటిని తింటున్నారేమో చూడండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Gas Trouble &colon; à°®‌à°¨‌లో అధిక శాతం మందికి భోజ‌నం చేయ‌గానే విప‌రీత‌మైన గ్యాస్ వస్తుంది&period; పొట్టంతా నిండిపోయిన భావ‌à°¨ క‌లుగుతుంది&period; కొంద‌రికి వికారం వంటి à°²‌క్ష‌ణాలు కూడా క‌నిపిస్తాయి&period; అయితే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం à°®‌నం తీసుకునే ఆహార‌మే అని చెప్ప‌à°µ‌చ్చు&period; à°®‌నం తీసుకునే à°ª‌లు ఆహార à°ª‌దార్థాల à°µ‌ల్ల కూడా గ్యాస్ బాగా à°µ‌స్తుంది&period; à°®‌à°°à°¿&period;&period; à°®‌à°¨‌కు గ్యాస్‌ను తెప్పించే ఆ ఆహార à°ª‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీన్స్‌లో ప్రోటీన్లు&comma; కార్బొహైడ్రేట్లు&comma; ఫైబ‌ర్‌&comma; విట‌మిన్స్‌&comma; మిన‌à°°‌ల్స్ పుష్క‌లంగా ఉంటాయి&period; అయితే వాటిలో ఉండే ఫైబ‌ర్ అంత త్వ‌à°°‌గా జీర్ణం కాదు&period; అందువ‌ల్ల జీర్ణాశ‌యంలో గ్యాస్ మొద‌లవుతుంది&period; అదే à°¬‌à°¯‌ట‌కు వెళ్ల‌లేక à°®‌à°¨‌కు క‌డుపు ఉబ్బ‌రాన్ని తెచ్చి పెడుతుంది&period; ఈ ఫుడ్‌ను తింటే గ‌à°¨‌క గ్యాస్ à°µ‌స్తుంటే ఎవ‌రైనా ఈ ఫుడ్‌ను తిన‌డం మానేయాల్సిందే&period; గోధుమ‌ల్లో గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉంటుంది&period; ఇది గ్యాస్‌&comma; క‌డుపు ఉబ్బ‌రాన్ని క‌à°²‌గ‌జేస్తుంది&period; కొన్ని సార్లు à°¡‌యేరియా కూడా à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది&period; క‌నుక ఆహారం తిన్నాక ఈ à°²‌క్ష‌ణాలు క‌నిపించే వారు గోధుమ‌à°²‌తో à°¤‌యారు చేసిన ఏ వంట‌కాన్ని తీసుకోక‌పోవ‌à°¡‌మే ఉత్తమం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64030 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;acidity-3&period;jpg" alt&equals;"if you have acidity or gas trouble then follow these remedies " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంత‌మందికి క్యాబేజీ&comma; కాలిఫ్ల‌à°µ‌ర్ à°¤‌దిత‌à°° కూర‌గాయ‌à°²‌ను తిన్నా గ్యాస్‌&comma; క‌డుపు ఉబ్బ‌రం à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; క‌నుక ఈ ఫుడ్ తినేవారు గ్యాస్ à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎదుర్కొంటుంటే ఈ ఫుడ్‌ను తిన‌డం మానేయాల్సి ఉంటుంది&period; పాలు&comma; పాల సంబంధ à°ª‌దార్థాల‌ను కొంద‌రు బాగా తీసుకుంటారు&period; అయితే అవి à°ª‌à°¡‌క‌పోతే గ్యాస్ à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; ఈ à°ª‌దార్థాల à°µ‌ల్లే గ్యాస్ à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తున్నాయ‌నుకుంటే వీటిని తిన‌డం కూడా మానేయాల్సి ఉంటుంది&period; ప్రాసెస్ చేయ‌à°¬‌à°¡à°¿à°¨ ఆహార à°ª‌దార్థాలు&comma; ప్యాక్డ్ ఫుడ్‌&comma; జంక్ ఫుడ్&comma; శీత‌à°² పానీయాల‌ను తాగినా గ్యాస్‌&comma; క‌డుపు ఉబ్బ‌రం à°¸‌à°®‌స్య‌లు ఇబ్బందుల‌కు గురి చేస్తాయి&period; క‌నుక ఈ ఫుడ్స్‌ను వీలైనంత à°¤‌క్కువ‌గా తీసుకుంటే బెట‌ర్‌&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts