Omicron Sub Variant : ఒమిక్రాన్‌ను త‌ల‌ద‌న్నే వేరియెంట్‌.. దానిక‌న్నా మ‌రింత వేగంగా వ్యాప్తి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Omicron Sub Variant &colon; ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ బెంబేలెత్తిస్తున్న విష‌యం విదిత‌మే&period; క‌రోనా వైర‌స్‌కు చెందిన ఒమిక్రాన్ వేరియెంట్ 200కు పైగా దేశాల్లో à°¶‌à°°‌వేగంగా వ్యాప్తి చెందుతోంది&period; à°®‌à°¨ దేశంలోనూ తాజాగా à°µ‌స్తున్నవ‌న్నీ ఒమిక్రాన్ వేరియెంట్ కేసులేన‌ని నిపుణులు కూడా చెబుతున్నారు&period; ఈ క్ర‌మంలోనే à°®‌రింత ఆందోళ‌à°¨‌కు గురిచేస్తున్న వార్త ఒక‌టి à°¬‌à°¯‌ట‌కు à°µ‌చ్చింది&period; ఒమిక్రాన్ వేరియెంట్‌కు గాను à°¸‌బ్‌వేరియెంట్ à°¤‌యారైంది&period; దీన్ని à°ª‌లు దేశాల్లో గుర్తించామ‌ని నిపుణులు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-9131 size-full" title&equals;"Omicron Sub Variant &colon; ఒమిక్రాన్‌ను à°¤‌à°²‌à°¦‌న్నే వేరియెంట్‌&period;&period; దానిక‌న్నా à°®‌రింత వేగంగా వ్యాప్తి&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;omicron-sub-variant&period;jpg" alt&equals;"Omicron Sub Variant identified by scientists its spreading quickly " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డెన్మార్క్‌లోని స్టాటెన్స్ సీర‌మ్ ఇనిస్టిట్యూట్ &lpar;ఎస్ఎస్ఐ&rpar;కు చెందిన à°ª‌రిశోధ‌కులు తాజాగా చేసిన అధ్య‌à°¯‌నాల్లో ఒమిక్రాన్ వేరియెంట్‌కు గాను à°¸‌బ్ వేరియెంట్‌ను గుర్తించారు&period; దానికి బీఎ&period;2 గా నామ‌క‌à°°‌ణం చేశారు&period; ఒమిక్రాన్‌కు బీఏ&period;1 గా నామ‌క‌à°°‌ణం చేయ‌గా&period;&period; ఇప్పుడు à°µ‌చ్చింది దాని à°¸‌బ్ వేరియెంట్ కావ‌డం విశేషం&period; ఇక బీఏ&period;2 వేరియెంట్ గురించి నిపుణులు షాకింగ్ విష‌యాల‌ను వెల్ల‌డించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8771" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;covid-cases&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీఏ&period;2 వేరియెంట్ ఒమిక్రాన్ క‌న్నా ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని నిపుణులు తెలిపారు&period; మెడ్ ఆర్ఎక్స్ఐవీ అనే వెబ్‌సైట్‌లో ఈ కొత్త వేరియెంట్‌కు చెందిన అధ్య‌à°¯‌à°¨ వివ‌రాల‌ను ప్ర‌చురించారు&period; బీఏ&period;2 వేరియెంట్ ఒక‌à°°à°¿ నుంచి à°®‌రొక‌రికి à°¶‌à°°‌వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని తెలిపారు&period; à°®‌à°¨ à°¶‌రీరంలో ఉండే రోగ నిరోధ‌క à°¶‌క్తిని సైతం మార్చివేయ‌గ‌à°² à°¶‌క్తి బీఏ&period;2కు ఉంద‌ని తెలిపారు&period; అంటే à°®‌à°¨ à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి నుంచి సైతం బీఏ&period;2 వేరియెంట్ à°¤‌ప్పించుకోగ‌à°²‌à°¦‌న్న‌మాట‌&period; ఇది ఆందోళ‌à°¨ క‌లిగించే విష‌à°¯‌à°®‌ని అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8695" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;covid-test-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"667" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీఏ&period;1 &lpar;ఒమిక్రాన్‌&rpar; వ్యాప్తి రేటు 29 శాతంగా ఉండ‌గా&period;&period; బీఏ&period;2 వ్యాప్తి రేటు 39 శాతంగా ఉంద‌ని తెలిపారు&period; అంటే ఒమిక్రాన్ క‌న్నా బీఏ&period;2 వేరియెంట్ à°®‌రింత వేగంగా వ్యాప్తి చెందుతున్న‌ట్లు అర్థ‌à°®‌వుతుంద‌ని అన్నారు&period; ఇలాంటి స్థితిలో క‌రోనా వ్యాక్సిన్ తీసుకోని వారిలో ఈ వేరియెంట్ à°®‌రింత వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని అన్నారు&period; క‌నుక ప్ర‌తి ఒక్క‌రూ à°¤‌ప్ప‌నిస‌రిగా కోవిడ్ టీకా తీసుకోవాల‌ని&comma; క‌రోనా à°ª‌ట్ల జాగ్ర‌త్త‌à°²‌ను పాటించాల‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts