చిట్కాలు

Multani Mitti : చర్మ సమస్యలకు ముల్తానీ మట్టిని ఇలా ఉపయోగించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Multani Mitti &colon; ముఖాన్ని కాంతివంతంగా మార్చడంతోపాటు పలు చర్మ సమస్యలను తగ్గించడంలో ముల్తానీ మట్టి అద్భుతంగా పనిచేస్తుంది&period; దీని వల్ల చర్మం మృదువుగా కూడా మారుతుంది&period; బ్లాక్‌ హెడ్స్&comma; చర్మం రంగు మారడం&comma; ఎండ వల్ల చర్మం కందిపోవడం&comma; చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఉన్నవారు ముల్తానీ మట్టిని ఉపయోగించాలి&period; దీంతో ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు&period; మరి ముల్తానీ మట్టితో ఆయా సమస్యల నుంచి ఎలా బయట పడాలో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఒక గిన్నెలో రెండు మూడు టేబుల్‌ స్పూన్ల ముల్తానీ మట్టి తీసుకుని అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ చొప్పున పెరుగు&comma; కీరదోస గుజ్జు&comma; రెండు టీ స్పూన్ల శనగపిండిలను వేసి బాగా కలపాలి&period; తరువాత పాలు పోస్తూ మెత్తని మిశ్రమంగా చేయాలి&period; దాన్ని ముఖం&comma; మెడకు రాయాలి&period; 20 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి&period; దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది&period; ప్రకాశిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; రెండు టేబుల్‌ స్పూన్ల ముల్తానీ మట్టి&comma; ఒక టేబుల్‌ స్పూన్‌ పెరుగు&comma; ఒకటిన్నర టీస్పూన్ల నిమ్మరసం&comma; చిటికెడు పసుపులను తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం&comma; మెడ భాగాల్లో మాస్క్‌లా రాయాలి&period; తరువాత బాగా ఆరిపోయాక తడి చేత్తో రుద్దుతూ మొత్తం కడిగేయాలి&period; దీంతో బ్లాక్‌ హెడ్స్‌ సమస్య తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67096 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;multhani-mitti&period;jpg" alt&equals;"how to use multhani mitti for face" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; రెండు టేబుల్‌ స్పూన్ల ముల్తానీమట్టిలో అంతే మోతాదులో బంగాళాదుంపల గుజ్జును కలిపి ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్న ప్రదేశంలో రాయాలి&period; బాగా ఆరాక కడిగేయాలి&period; దీంతో ఎండ వల్ల రంగు మారిన చర్మం తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; రెండు టేబుల్‌ స్పూన్ల ముల్తానీ మట్టిలో ఒకటిన్నర టేబుల్‌ స్పూన్ల కొబ్బరి నీళ్లు&comma; పావు టేబుల్‌ స్పూన్‌ చక్కెర కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి&period; 15 నిమిషాల అనంతరం గోరు వెచ్చని నీటితో కడిగేయాలి&period; దీంతో ఎండ వల్ల కందిన చర్మం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; ఒక గుడ్డు తెల్లసొనలో రెండు టేబుల్‌ స్పూన్ల ముల్తానీ మట్టి&comma; కొద్దిగా నీళ్లు కలిపి మెత్తని పేస్టులా తయారు చేయాలి&period; దాన్ని ముఖానికి రాయాలి&period; అనంతరం 20 నిమిషాలు ఆగాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి&period; దీంతో చర్మం దృఢంగా ఉంటుంది&period; సాగిపోయినట్లు కనిపించదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; చర్మం పొడిబారిపోయే సమస్య ఉన్నవారు రెండు టేబుల్‌ స్పూన్ల ముల్తానీమట్టిలో ఒక టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం&comma; ఒక టీస్పూన్‌ రోజ్‌ వాటర్‌ కలిపి ఆ మిశ్రమాన్ని మాస్క్‌లా వేయాలి&period; 30 నిమిషాల నుంచి 60 నిమిషాల పాటు ఆగాక కడిగేయాలి&period; దీంతో చర్మం తేమగా మారుతుంది&period; మృదుత్వం వస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts