Baking Soda Water : రోజు ఒక గ్లాస్ బేకింగ్ సోడా నీటిని తాగితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Baking Soda Water &colon; బేకింగ్ సోడా&period;&period; దీని గురించి చాలా మందికి తెలుసు&period; వంట‌ల్లో దీన్ని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు&period; ప్ర‌ధానంగా బేక‌రీ à°ª‌దార్థాల్లో దీన్ని బాగా వాడుతారు&period; అయితే వంట‌à°²‌లో మాత్ర‌మే కాదు నిత్యం ఒక టీస్పూన్ మోతాదులో బేకింగ్ సోడా నీళ్ల‌ను తాగ‌డం à°µ‌ల్ల అద్భుత‌మైన à°«‌లితాలు క‌లుగుతాయి&period; ముఖ్యంగా à°®‌నకు క‌లిగే à°ª‌లు అనారోగ్యాల‌ను ఈ బేకింగ్ సోడా నీటితో దూరం చేసుకోవ‌చ్చు&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; బేకింగ్ సోడా à°¸‌à°¹‌జ సిద్ధ‌మైన అంటాసిడ్ గుణాల‌ను క‌లిగి ఉంటుంది&period; ఈ క్ర‌మంలో కొద్దిగా బేకింగ్ సోడాను తీసుకుని ఒక గ్లాస్ నీటిలో క‌లిపి తాగితే అసిడిటీ à°¸‌à°®‌స్య నుంచి విముక్తి à°²‌భిస్తుంది&period; గ్యాస్ తొల‌గిపోతుంది&period; తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌à°®‌వుతుంది&period; క‌డుపులోని ఆమ్లాల‌ను à°¸‌à°®‌తుల్యంలో ఉంచుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని బాగా పుక్కిలిస్తే గొంతు నొప్పి నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; గొంతులో మంట కూడా à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; కిడ్నీలో రాళ్ల‌ను క‌రిగించే à°¶‌క్తి బేకింగ్ సోడాకు ఉంది&period; ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా బేకింగ్ సోడాను వేసి బాగా క‌లిపి ఆ నీటిని రోజూ తాగుతున్న‌ట్ట‌యితే కిడ్నీల్లో రాళ్లు క‌రిగిపోతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42730" aria-describedby&equals;"caption-attachment-42730" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42730 size-full" title&equals;"Baking Soda Water &colon; రోజు ఒక గ్లాస్ బేకింగ్ సోడా నీటిని తాగితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;baking-soda-water&period;jpg" alt&equals;"Baking Soda Water take daily one glass for many benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42730" class&equals;"wp-caption-text">Baking Soda Water<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను వేసి బాగా క‌లిపి ఆ నీటిని రోజూ తాగాలి&period; దీంతో గౌట్ à°¤‌గ్గిపోతుంది&period; దాని à°µ‌ల్ల à°µ‌చ్చే పాదాల వాపులు&comma; నొప్పులు à°¤‌గ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; పురుగులు కుట్టిన చోట దుర‌à°¦‌గా&comma; నొప్పిగా&comma; మంట‌గా ఉండ‌డం à°¸‌à°¹‌జం&period; దీన్ని తొల‌గించుకోవాలంటే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాకు కొంత నీటిని క‌లిపి మెత్త‌ని పేస్ట్‌లా చేసి à°¸‌à°®‌స్య ఉన్న ప్ర‌దేశంపై రాయాలి&period; దీంతో ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; కొంత బేకింగ్ సోడాను తీసుకుని కొన్ని నీటిలో క‌à°²‌పాలి&period; ఆ మిశ్ర‌మాన్ని కాట‌న్ బాల్ à°¸‌హాయంతో à°¶‌రీరంపై చెమ‌ట బాగా à°µ‌చ్చే ప్రాంతాల్లో అప్లై చేయాలి&period; దీంతో ఆ మిశ్ర‌మం డియోడ‌రంట్‌గా à°ª‌నిచేసి చెమ‌ట దుర్వాస‌à°¨ నుంచి ఉప‌à°¶à°®‌నం క‌లిగేలా చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; బేకింగ్ సోడా&comma; నీరు క‌లిపిన మిశ్ర‌మంతో చేతులను క‌డుక్కుంటే à°¸‌బ్బుతో à°²‌భించే శుభ్ర‌à°¤ à°²‌భిస్తుంది&period; దీంతో మురికిపోవ‌à°¡‌మే కాదు&comma; చేతులు కూడా శుభ్రంగా మారుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts