Black Pepper Powder : మిరియాల పొడిని మీరు తినే ఆహారంపై చ‌ల్లి తింటే ఎంత ఆరోగ్య‌మో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Black Pepper Powder &colon; à°¨‌ల్ల మిరియాలు&period;&period; ఇవి తెలియ‌ని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; భార‌తీయులు ఎంతో కాలంగా వీటిని వంట‌ల్లో వాడుతున్నారు&period; పూర్వం వంట‌ల్లో కారానికి à°¬‌దులుగా à°¨‌ల్ల మిరియాల‌నే వాడేవారు&period; దాదాపు à°¨‌ల్ల మిరియాలు ప్ర‌తి ఒక్కరి వంట‌గ‌దిలో ఉంటాయ‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; ఇవి వంట‌à°²‌కు మంచి రుచిని తీసుకురావ‌డంతో పాటు à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి&period; à°¨‌ల్ల మిరియాల‌ను వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; à°¨‌ల్ల మిరియాల‌ను వాడ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాల గురించి&&num;8230&semi; ఇప్పుడు తెలుసుకుందాం&period; à°¨‌ల్ల మిరియాల‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉంటాయి&period; ఇవి à°¶‌రీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను à°¨‌శింప‌జేసి à°¶‌రీర ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే క‌ణాల ఆక్సీక‌à°°‌à°£ ఒత్తిడిని తగ్గించి à°®‌à°¨ దీర్ఘ‌కాలిక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా కాపాడడంలో కూడా దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; à°¨‌ల్ల మిరియాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణ à°°‌సాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతాయి&period; దీంతో జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది&period; గ్యాస్&comma; ఉబ్బ‌రం వంటి à°¸‌à°®‌స్య‌à°² నుండి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; à°®‌నం తీసుకునే ఆహారంలో ఉండే పోష‌కాల‌ను à°¶‌రీరం ఎక్కువ‌గా గ్ర‌హించేలా చేయ‌డంలో కూడా à°¨‌ల్ల మిరియాలు à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; à°¨‌ల్ల మిరియాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం తీసుకునే ఆహారంలో ఉండే పోష‌కాలు à°®‌à°¨ à°¶‌రీరానికి పూర్తిగా అందుతాయి&period; నల్ల మిరియాల్లో ఉండే పైపెరిన్ à°¶‌రీరంలో జీవ‌క్రియ‌à°²‌ను పెంచుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47167" aria-describedby&equals;"caption-attachment-47167" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47167 size-full" title&equals;"Black Pepper Powder &colon; మిరియాల పొడిని మీరు తినే ఆహారంపై చ‌ల్లి తింటే ఎంత ఆరోగ్య‌మో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;05&sol;black-pepper-powder&period;jpg" alt&equals;"Black Pepper Powder many wonderful health benefits" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47167" class&equals;"wp-caption-text">Black Pepper Powder<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వ‌à°²‌ను తగ్గించ‌డంలో కూడా ఇది à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; క‌నుక à°¨‌ల్ల మిరియాల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం ఆరోగ్యంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; అలాగే à°¨‌ల్ల మిరియాల‌ల్లో యాంటీ ఇన్ ప్లామేట‌రీ à°²‌క్ష‌ణాలు కూడా పుష్క‌లంగా ఉంటాయి&period; à°¶‌రీరంలో మంట‌ను&comma; నొప్పుల‌ను&comma; వాపును à°¤‌గ్గించ‌డంలో ఇవి à°®‌à°¨‌కు ఎంతో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; అదే విధంగా à°¨‌ల్ల మిరియాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల శ్వాస à°¸‌à°®‌స్య‌లు త్వ‌à°°‌గా à°¤‌గ్గుతాయి&period; జ‌లుబు&comma; à°¦‌గ్గు వంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్న‌ప్పుడు à°¨‌ల్ల మిరియాల‌ను వాడ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; à°¨‌ల్ల మిరియాల‌ను తీసుకోవ‌డం వల్ల à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి&period; గుండె ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది&period; గుండె జ‌బ్బులు à°µ‌చ్చే అవ‌కాశాలు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¨‌ల్ల మిరియాల‌ను క్ర‌మం à°¤‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; ఇన్పెక్ష‌న్ లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; à°¨‌ల్ల మిరియాల‌ను వాడ‌డం à°µ‌ల్ల మెద‌డు à°ª‌నితీరు మెరుగుప‌డుతుంది&period; à°µ‌à°¯‌సు పైబ‌à°¡‌డం à°µ‌ల్ల à°µ‌చ్చే à°®‌తిమ‌రుపు à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; అలాగే మిరియాల్ల‌లో అనాల్జేసిక్ à°²‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉంటాయి&period; వీటిని à°¤‌రుచూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో à°µ‌చ్చే చిన్న చిన్న నొప్పుల నుండి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; ఈ విధంగా à°¨‌ల్ల మిరియాలు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; అయితే వీటిని మితంగానే వాడాలి&period; మిరియాల‌ను ఎక్కువ‌గా వాడ‌డం à°µ‌ల్ల కొంద‌రిలో క‌డుపులో మంట‌&comma; నొప్పి వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చే అవ‌కాశం ఉంది&period; క‌నుక à°¨‌ల్ల మిరియాల‌ను మితంగా వాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts