హెల్త్ టిప్స్

మీ ఊపిరితిత్తులు క్లీన్ అయి ఆరోగ్యంగా ఉండాంటే.. వీటిని తీసుకోవాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతీ ఒక్కరు ఆరోగ్యం పై శ్రద్ద వహించాలి&period; ఆరోగ్యం బాగుంటేనే ఏమైనా చెయ్యగలం&period; ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం కొన్ని టిప్స్ మీకోసం&period; వీటిని అనుసరిస్తే మరెంత ఆరోగ్యంగా మీరు ఉండొచ్చు&period; మరి వీటి వివరాల్లోకి వెళితే&period;&period; ప్రతీ రోజు వీలైనన్ని కూరగాయల్ని&comma; పండ్లని తీసుకోవాలి&period; ప్లేటు లో కలర్‌ ఫుల్ వెజీలు ఉండేలా చూసుకోండి&period; పాలకూర&comma; మెంతి&comma; బీట్‌రూట్&comma; టమోటాలు&comma; క్యారెట్&comma; ఉల్లిపాయ&comma; బ్రోకలీ వగైరా కూరగాయలు తో పాటు వెల్లుల్లి&comma; అల్లం&comma; పసుపు&comma; దాల్చిన చెక్క&comma; తులసి&comma; ఏలకులు&comma; గ్రీన్ టీ&comma; గ్రీన్ కాఫీ&comma; పుదీనా వంటి వాటిని కూడా మీ ఆహారం లో ఉండేలా చూసుకోండి&period; వీటితో మీ రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తక్కువగా నూనెని వాడడం… బాదం&comma; వాల్‌నట్&comma; గుమ్మడికాయ గింజలు&comma; అవిసె గింజలు&comma; పిస్తాలు&comma; క్యారెట్‌ను అల్పాహారం కోసం తీసుకోవడం చెయ్యాలి&period; నిత్యం బజ్రా&comma; జోవర్&comma; రాగి&comma; ఇతర మిల్లెట్లు&comma; వోట్స్ వంటి తృణధాన్యాలు తీసుకుంటూ ఉండాలి&period; ప్రోటీన్ అధికంగా ఉండే గుడ్లు&comma; చేపలు&comma; లీన్ మటన్‌&comma; పాలు&comma; పెరుగు&comma; మజ్జిగ&comma; పన్నీర్&comma; సోయా బీన్&comma; పప్పు ధాన్యాలు కూడా మీ డైట్ లో చేర్చాలి&period; అంతే కాదండి మజిల్ మాస్‌ను కాపాడటానికి ఉసిరి&comma; జామ&comma; నారింజ&comma; స్ట్రాబెర్రీ&comma; కివి&comma; విటమిన్ సీ లభించే పండ్లు తినాలి&period; ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76793 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;lungs&period;jpg" alt&equals;"clean your lungs and make them healthy by taking these foods " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భోజనం సమయం లో కాకుండా రోజంతా కొంచెం వేడి చేసిన నీటిని తాగుతుండటం చెయ్యాలి&period; వేపుడ్లని కూడా మానేయాలి&period; భోజనం చేసిన వెంటనే పడుకోకుండా చూసుకోవాలి&period; అలానే మంచి ఆరోగ్యం కోసం ధూమపానం&comma; మద్యపానాన్ని పూర్తిగా నివారించాలి&period; ప్రాణాయామం చెయ్యడం కూడా మంచిదే&period; ఇలా కనుక అనుసరిస్తే ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగుంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts