హెల్త్ టిప్స్

వంటింట్లో ఉండే ఈ ప‌దార్థాల‌ను తింటే.. బెడ్ రూమ్‌లో మిమ్మ‌ల్ని ఆప‌డం ఎవ‌రి త‌రం కాదు..

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచ దేశాలలో భారతదేశం సుగంధద్రవ్యాల లభ్యతలో రెండో దేశంగా పేరొందింది&period; కొన్ని సుగంధ ద్రవ్యాలు వాడితే సెక్స్ లైఫ్ అధికమవుతుందని పరిశోధనలు రుజువు చేశాయి&period; మీ శృంగార జీవితాన్ని అధికం చేసుకోవాలంటే మనకు అందుబాటులో వున్న ఈ సుగంధ ద్రవ్యాలు పరిశీలించండి&period; మగవారిలో రతి కోర్కెలు విజృంభించాలంటే వారిలోని టెస్టోస్టిరోన్ హార్మోన్ అధికమవ్వాలంటే మెంతులు తినాలి&period; ఆకుపచ్చగా&comma; చిన్నగా వుండే ఏలకులు తింటే అద్భుతమైన ఎనర్జీ&comma; అలసట పోతుంది&period; ఇక మీ లవ్ లైఫ్ ఆకాశాన్నంటే రీతిలో ఎదిగిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరాన్ని వేడెక్కించి&&num;8230&semi;బెడ్ లో మీకవసరమైన కోర్కె కలిగిస్తాయి&period; కామ కోర్కెలను పెంచే ఈస్ట్రోజన్ లాంటిది ఇందులో అధికంగా వుంటుంది&period; సాధారణంగా డిన్నర్ తర్వాత రెస్టరెంట్లలో దీన్ని అందిస్తారు&period; మగవారిలో నపుంసకత్వాన్ని పోగొట్టటానికి అశ్వ‌గంధ‌ను దీనిని వాడతారు&period; మొదటి రాత్రి శోభనం గదిలోకి వధువు తీసుకెళ్ళే పాలగ్లాసులో కుంకుమ పువ్వును కలుపుతారు&period; జాజికాయ&comma; వయాగ్ర మెడిసిన్ అంత సమర్ధవంతంగా కామ కోర్కెలను కలిగిస్తుందని రీసెర్చి చెపుతోంది&period; రాత్రివేళ పాయసంలో వేసి తాగితే&&num;8230&semi;ఇక నిద్రే రాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82641 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;couple-3&period;jpg" alt&equals;"couple take these foods before sleep for active sex life " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెల్లుల్లి తోపాటు పచ్చి మిరప కూడా కలిపి తింటే&&num;8230&semi;&period;విపరీతమైన కోర్కె పుడుతుందని పాతకాలంలోనే చెప్పారు&period; వెల్లుల్లి రెబ్బలు నేతిలో వేయించి మీ భాగస్వామికిచ్చేయండి&period; ఫలితం అనుభవించండి&period; అల్లం ఇది వెల్లుల్లికి సోదరుడు&period; మరింత కోర్కె రేపుతుంది&period; ఎంతసేపు కోర్కె తీర్చుకున్నా తనివి తీరకుండా చేస్తుంది&period; కనుక&comma; బెడ్ రూమ్ లోకి వెళ్ళేముందు కిచెన్ లోని పోపుల పెట్టెలోని ఈ సుగంధ ద్రవ్యాలను నోటిలో వేసుకొని రాత్రంతా భాగస్వామితో ఆనందించండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts