Dehydration Health Tips : వేస‌విలో ఎండ వేడి, డీ హైడ్రేష‌న్ నుంచి బ‌య‌ట ప‌డాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dehydration Health Tips &colon; ఉష్ణోగ్ర‌à°¤‌లు రోజు రోజుకు పెరుగుతున్నాయి&period; ఎండ తీవ్ర‌à°¤ కార‌ణంగా ప్ర‌జ‌లు అనేక ఇబ్బందుల‌కు గురి అవుతున్నారు&period; వేసవి కాలంలో ఎండ నుండి à°®‌à°¨ ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం చాలా అవ‌à°¸‌రం&period; ముఖ్యంగా మం హైడ్రేటెడ్ గా ఉండ‌డం చాలా అవ‌à°¸‌రం&period; వేసవి కాలంలో à°¶‌రీరంలో à°¤‌గినంత నీరు లేక‌పోతే à°®‌నం తీవ్ర అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎదుర్కొవాల్సి à°µ‌స్తుంది&period; వేసవికాలంలో à°®‌నం రోజంతా హైడ్రెటెడ్ గా ఎలా ఉండాలి&period;&period; దీని కోసం à°®‌నం తీసుకోవాల్సిన జాగ్ర‌త్తలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; దాహం వేయ‌క‌ముందే నీటిని తాగాలి&period; à°®‌à°¨‌కు దాహం వేసిందంటే à°®‌à°¨ à°¶‌రీరంలో à°¤‌గినంత నీరు లేద‌ని దాని అర్థం&period; క‌నుక à°®‌నం దాహం వేయ‌క ముందే క్ర‌మం à°¤‌ప్ప‌కుండా నీటిని తాగ‌డం అల‌వాటు చేసుకోవాలి&period; అలాగే à°¬‌à°¯‌ట‌కి వెళ్లిన‌ప్పుడు వాట‌ర్ బాటిల్ ను తీసుకెళ్లి నీటిని తాగ‌డం అల‌వాటు చేసుకోవాలి&period; అలాగే నీటిశాతం ఎక్కువ‌గా ఉండే పుచ్చ‌కాయ‌&comma; ఖ‌ర్బూజ‌&comma; కీర‌దోస‌&comma; నారింజ‌&comma; స్ట్రాబెర్రీ వంటి పండ్ల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల నీటితో పాటు à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఖ‌నిజాలు&comma; విట‌మిన్స్&comma; పోష‌కాలు కూడా à°²‌భిస్తాయి&period; అలాగే ఎల‌క్ట్రోలైట్స్ ఎక్కువ‌గా ఉండే కొబ్బ‌à°°à°¿ నీళ్లు&comma; అరటిపండ్లు&comma; ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని à°°‌కాల శీత‌à°² పానీయాలను తీసుకోవాలి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎండ à°µ‌ల్ల‌ à°¶‌రీరం కోల్పోయిన ఎల‌క్ట్రోలైట్స్ తిరిగి అందుతాయి&period; అలాగే వేసవికాలంలో చ‌ర్మానికి గాలి à°¤‌గిలేలా&comma; చెమ‌ట త్వ‌à°°‌గా ఆరిపోయే దుస్తుల‌ను à°§‌రించాలి&period; ముఖ్యంగా తెల్ల‌టి దుస్తులు&comma; à°ª‌సుపు రంగులో ఉండే దుస్తుల‌ను à°§‌రించాలి&period; వీటిని à°§‌రించ‌డం à°µ‌ల్ల à°¶‌రీర ఉష్ణోగ్ర‌à°¤ à°¤‌గ్గుతుంది&period; తద్వారా à°¶‌రీరం నీటిని ఎక్కువ‌గా కోల్పోకుండా ఉంటుంది&period; à°®‌నం డీహైడ్రేష‌న్ బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; అదే విధంగా ఎండ‌లో à°¬‌à°¯‌ట తిరగాల్సి à°µ‌స్తే వీలైనంత à°µ‌à°°‌కు నీడ‌లో ఉండేలా చూసుకోవాలి&period; నేరుగా à°¶‌రీరంపై సూర్య‌à°°‌శ్మి à°ª‌à°¡‌కుండా చూసుకోవాలి&period; ఒక‌వేళ à°¬‌హిరంగ ప్రదేశాల్లో పాల్గొనాల్సి à°µ‌స్తే మాత్రం à°®‌ధ్య‌లో విరామం తీసుకుని కొద్ది à°¸‌à°®‌యం నీడ‌లో ఉండేలా చూసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46706" aria-describedby&equals;"caption-attachment-46706" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46706 size-full" title&equals;"Dehydration Health Tips &colon; వేస‌విలో ఎండ వేడి&comma; డీ హైడ్రేష‌న్ నుంచి à°¬‌à°¯‌ట à°ª‌డాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;dehydration&period;jpg" alt&equals;"Dehydration Health Tips follow these in summer to prevent it" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46706" class&equals;"wp-caption-text">Dehydration Health Tips<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే వేసవికాలంలో ఆల్క‌హాల్ à°®‌రియు కెఫిన్ క‌లిగిన పానీయాల‌ను à°¤‌క్కువ‌గాతీసుకోవాలి&period; ఇవి à°¶‌రీరం త్వ‌à°°‌గా నిర్జ‌లీక‌à°°‌ణం అయ్యేలా చేస్తాయి&period; క‌నుక వేసవికాలంలో వీటికి దూరంగా ఉండ‌డం మంచిది&period; అదే విధంగా మూత్ర విస‌ర్జ‌à°¨ à°¸‌à°®‌యంలో మూత్రం రంగుపై à°¤‌గిన శ్ర‌ద్ద à°µ‌హించాలి&period; మూత్రం లేత à°ª‌సుపు రంగులో ఉండేలా చూసుకోవాలి&period; ఒక‌వేళ మూత్రం ముదురు à°ª‌సుపు రంగులో ఉంటే à°®‌à°¨ à°¶‌రీరంలో డీహైడ్రేష‌న్ కు గురి అయ్యింద‌ని అర్థం&period; అలాగే à°®‌నం వాడే కొన్ని à°°‌కాల మందులు కూడా à°¶‌రీరం త్వ‌à°°‌గా నిర్జ‌లీక‌à°°‌ణంగా అయ్యేలా చేస్తాయి&period; క‌నుక వైద్యున్ని సంప్ర‌దించి à°¤‌గిన మందులు వాడ‌డం అవ‌à°¸‌రం&period; ఈ విధంగా వేసవి కాలంలో à°¤‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరం ఎల్ల‌ప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts