Honey : తేనెను ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటితో క‌లిపి తిన‌కూడ‌దు.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Honey &colon; తేనెను రోజూ తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎన్ని ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే&period; ఆయుర్వేద వైద్యంలో తేనెను ఎంతో పురాత‌à°¨ కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు&period; తేనెను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°ª‌లు వ్యాధుల నుంచి à°®‌నం à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అయితే తేనెను తీసుకునేవారు కచ్చితంగా కొన్ని విష‌యాల‌ను గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది&period; ముఖ్యంగా తేనెను కొన్ని ఆహారాల‌తో క‌లిపి అస‌లు తీసుకోకూడ‌దు&period; తీసుకుంటే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; అలాగే à°¶‌రీరంలో వ్య‌ర్థాలు పేరుకుపోతాయి&period; క‌నుక తేనెను ఏయే ఆహారాల‌తో తీసుకోకూడ‌దో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తేనెను ఎట్టి à°ª‌రిస్థితిలోనూ à°®‌రిగించ‌కూడ‌దు&period; అలాగే ఉష్ణోగ్ర‌à°¤ ఎక్కువ‌గా ఉన్న ఆహారాల‌తోనూ తేనెను క‌లిపి తిన‌కూడ‌దు&period; అందుక‌నే తేనెను గోరు వెచ్చ‌గా ఉన్న ఆహారాలతోనే తినాల‌ని ఆయుర్వేదం చెబుతోంది&period; తేనెను వేడిగా ఉన్న ఆహారాల‌తో తీసుకుంటే à°®‌à°¨ à°¶‌రీరంలో ఆమం ఎక్కువ‌గా à°¤‌యార‌వుతుంది&period; ఆయుర్వేద ప్ర‌కారం ఇది à°®‌à°¨‌కు ఎంత‌మాత్రం మంచిది కాదు&period; క‌నుక తేనెను వేడి చేయ‌రాదు&comma; అలాగే వేడిగా ఉన్న ఆహారాల‌తో తీసుకోరాదు&period; ఇక తేనెను నెయ్యితో కూడా క‌లిపి తిన‌కూడ‌దు&period; రెండూ ఒకేసారి క‌లిపి తీసుకోవాల్సి à°µ‌స్తే&period;&period; అందులో నెయ్యి ఎక్కువ భాగం ఉండేలా చూసుకోండి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;48143" aria-describedby&equals;"caption-attachment-48143" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-48143 size-full" title&equals;"Honey &colon; తేనెను ఎట్టి à°ª‌రిస్థితిలోనూ వీటితో క‌లిపి తిన‌కూడ‌దు&period;&period; ఎందుకంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;honey-1&period;jpg" alt&equals;"do not combine Honey and take with these foods " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-48143" class&equals;"wp-caption-text">Honey<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">తేనెను వీటితో క‌లిపి తిన‌కూడ‌దు&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యి&comma; తేనెల‌ను à°¸‌మాన భాగాల్లో తింటే à°¶‌రీరంలో జీర్ణ‌క్రియ‌కు ఆటంకం ఏర్ప‌డుతుంది&period; దీంతోపాటు à°¶‌రీరంలో హానిక‌à°° వ్య‌ర్థాలు ఉత్ప‌త్తి అవుతాయి&period; ఇది à°®‌à°¨‌కు ఏమాత్రం మంచిది కాదు&period; క‌నుక నెయ్యి&comma; తేనెల‌ను క‌లిపి తీసుకోక‌పోవ‌à°¡‌మే మంచిది&period; రెండింటినీ తీసుకునేందుకు క‌నీసం 30 నిమిషాల వ్య‌à°µ‌à°§à°¿ ఉండేలా చూసుకోండి&period; అలాగే ముల్లంగిని కూడా తేనెతో క‌లిపి తిన‌కూడ‌దు&period; తింటే à°¶‌రీరంలో హానిక‌à°° గ్యాస్‌లు పేరుకుపోతాయి&period; ఇది జీర్ణ‌వ్య‌à°µ‌స్థ‌కు హాని క‌లిగిస్తుంది&period; కాబ‌ట్టి ముల్లంగిని కూడా తేనెతో క‌లిపి తిన‌కూడ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పులియ‌బెట్టిన ఆహారాలు&comma; చేప‌లు&comma; సోయా బీన్ ఉత్ప‌త్తులు&comma; ఉల్లిపాయ‌లు&comma; మాంసాహారాల‌తోనూ తేనెను క‌లిపి తిన‌కూడ‌దు&period; తింటే à°¶‌రీరంలో జీర్ణ‌క్రియ‌కు ఆటంకం ఏర్ప‌డుతుంది&period; జీర్ణ‌వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు దెబ్బ‌తింటుంది&period; à°¶‌రీరంలో టాక్సిన్లు ఉత్ప‌త్తి అవుతాయి&period; వ్య‌ర్థాలు పేరుకుపోతాయి&period; క‌నుక ఆయా ఆహారాల‌తో తేనెను ఎట్టి à°ª‌రిస్థితిలోనూ క‌లిపి తిన‌కూడ‌దు&period; తేనెను తినే విష‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ క‌చ్చితంగా ఈ జాగ్ర‌త్త‌à°²‌ను పాటించాల్సి ఉంటుంది&period; లేదంటే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను కోరి తెచ్చుకున్న వారు అవుతారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts