హెల్త్ టిప్స్

Fruits : రాత్రిళ్ళు వీటిని అస్సలు తీసుకోవద్దు.. మీ ఆరోగ్యం పాడవుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Fruits &colon; అరటి పండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది&period; అరటి పండును తీసుకుంటే వెంటనే నీరసం మొత్తం తొలగి పోతుంది&period; వెంటనే ఎనర్జీ వస్తుంది&period; అందుకే క్రీడాకారులు అరటిపండుని తీసుకుంటూ ఉంటారు&period; అయితే రాత్రిపూట మాత్రం అరటి పండును తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period; రాత్రి పూట అరటిపండును తీసుకుంటే కొన్ని సమస్యలు వస్తాయని అంటున్నారు&period; రాత్రిపూట అరటిపండు తింటే శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది&period; కనుక రాత్రి పూట అరటి పండుని తీసుకోకుండా ఉండడమే మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రిపూట ఆపిల్ తీసుకుంటే మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు&period; సపోటాని తీసుకుంటే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది&period; కాబట్టి రాత్రిళ్ళు సపోటా పండ్లని కూడా తీసుకోకూడదు&period; ఒకవేళ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి&period; కాబట్టి సపోటా పండ్లని కూడా రాత్రుళ్ళు తీసుకోవద్దు&period; రాత్రి పూట నారింజ పండ్లు&comma; ద్రాక్ష పండ్లు&comma; బత్తాయి పండ్లు తీసుకోకూడదు&period; ఈ పండ్లను రాత్రి పూట తింటే కడుపులో గ్యాస్&comma; ఎసిడిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61885 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;fruits&period;jpg" alt&equals;"do not take these foods at night " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా ఈ పండ్ల వల్ల నష్టం కలుగుతుంది&period; కాబట్టి రాత్రి పూట వీటిని తీసుకోకండి&period; మీరే అనవసరంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది&period; రాత్రిపూట వీలైనంత త్వరగా ఆహారం తీసుకోవడం మంచిది&period; అదే విధంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కి దూరంగా ఉంటే మంచి నిద్రని పొందవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రోజుల్లో చాలా మంది ఆలస్యంగా నిద్రపోవడం&comma; ఆలస్యంగా భోజనం చేయడం&comma; ఎక్కువసేపు ఫోన్ లోనే ఉండడం వంటివి చేస్తున్నారు&period; కానీ అజీర్తి సమస్యలు మొదలు నిద్రలేని సమస్యల వరకు ఎన్నో రకాల సమస్యలు కలుగుతాయి&period; దాంతో మీ ఆరోగ్యం బాగా పాడవుతుంది&period; కాబట్టి అనవసరంగా ఇటువంటి పొరపాట్లని చేయకండి&period; ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లోకి పడేసుకోకండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts