హెల్త్ టిప్స్

టీ తాగేట‌ప్పుడు ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటిని తిన‌కండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎక్కువ మంది ఉదయం లేవగానే ఒక కప్పు టీ లేదా మధ్యాహ్నం ఒక కప్పు టీ తాగుతుంటారు&period; కానీ ఏదో ఒక సమయంలో కంపల్సరీగా టీ పడాల్సిందే&period; కానీ టీ తాగే అలవాటు తగ్గించుకుంటే ఆరోగ్యానికి మంచిది&period; ఇది ఇలా ఉంటే టీని తాగేటప్పుడు&comma; అదే సమయంలో చిన్న చిన్న పొరపాట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది&period; అయితే మరి ఆ పొరపాట్ల గురించి ఇప్పుడే తెలుసుకుని మీరు చెయ్యండి&period; వివరాల్లోకి వెళితే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మధ్యాహ్నం పూట సరదాగా టీ తాగుతూ శెనగపిండితో చేసిన బజ్జీలు&comma; పకోడీలు తినేస్తూ ఉంటారు&period; కానీ ఇది మంచి హ్యాబిట్ కాదు&period; ఎప్పుడు కూడా శెనగపిండితో చేసిన వంటకాలను టీ తో కలిపి తీసుకోకూడదు&period; ఇలా చేయడం వాళ్ళ ఎం అవుతుందంటే… పోషకాలు క్షీణించి&comma; ఫలితంగా కడుపు నొప్పి&comma; గ్యాస్&comma; ఎసిడిటీ వంటి సమస్యలు ఎదురవుతాయి&period; కాబట్టి వీటిని టీ తో తీసుకునేవారు ఆ అలవాటుని కట్ చేస్తే మంచిది&period; అలానే ఉదయాన్నే ఉడకబెట్టిన గుడ్డు&comma; ఆమ్లెట్ తిన్న వెంటనే ఒక కప్పు టీ తాగుతుంటారు&period; అలా చేయడం కారణంగా జీర్ణకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76350 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;tea-2&period;jpg" alt&equals;"do not take these foods with tea " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది ఇలా ఉండగా టీ తో పాటు డ్రైఫ్రూట్స్ లేదా టీ తాగిన వెంటనే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మాత్రం అది విషంగా మారి కడుపు నొప్పి&comma; మోషన్స్ వంటి సమస్యలు ఎదురవుతాయి&period; కాబట్టి టీ తాగేటప్పుడు కానీ తాగిన వెంటనే కానీ వీటిని తీసుకోకండి&period; వీటిని కనుక తింటే కాస్త గ్యాప్ ఇవ్వడం మంచిది&period; లేకపోతే అనేక సమస్యలు రావచ్చని నిపుణులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts