వినోదం

బాల‌య్య కూతురితో నాగ‌చైత‌న్య‌ వివాహం అందుకే క్యాన్సిల్ అయిందా..?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలామంది హీరోలు తమ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచే వచ్చారు. ఈ జాబితాలో నందమూరి ఫ్యామిలీ, ఏఎన్ఆర్ ఫ్యామిలీ అలాగే మెగా ఫ్యామిలీ ముందు వరుసలో ఉంటాయి. అయితే టాలీవుడ్ లో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చిన్ననాటి నుంచే రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉండేది.

ఆ స్నేహం బాలయ్య, నాగార్జున ల మధ్య కూడా సాగింది. వీరి మధ్య స్నేహం ఎలా ఉండేది అంటే, ఎవరి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, రెండు కుటుంబాలు తప్పక హాజరు అయ్యేవి. అయితే వీరి స్నేహాన్ని బంధుత్వం గా మలుచుకోవడానికి కూడా బాలయ్య, నాగార్జున రెడీ అయినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. బాలయ్య చిన్న కూతురిని నాగచైతన్యకు ఇచ్చి వివాహం చేయాలని అప్పట్లో రెండు కుటుంబాలు నిర్ణయం తీసుకున్నాయని తెలుస్తుంది. అయితే అప్పుడు నాగచైతన్య, సమంత లవ్ మ్యాటర్ చెప్పడంతో ఈ వివాహ నిర్ణయం వెనక్కి వచ్చిందని తెలుస్తుంది.

this is the reason why naga chaitanya did not become sun in law to balakrishna

నాగచైతన్య, సమంతను లవ్ చేయకుంటే ప్రస్తుతం నందమూరి బాలయ్య కు అల్లుడుగా ఉండేవాడని పలువురు అంటున్నారు. కాగా అక్కినేని నాగచైతన్య మరియు సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరు ఇద్దరు ప్రస్తుతం విడివిడిగా… జీవితాన్ని గడుపుతున్నారు. ఇక నాగ చైత‌న్య ఇటీవ‌లే పెళ్లి చేసుకోగా స‌మంత మాత్రం సింగిల్‌గానే జీవితాన్ని లాగించేస్తోంది.

Admin

Recent Posts