హెల్త్ టిప్స్

ప‌డుకునే ముందు ఈ ప‌నులు చేస్తే షుగ‌ర్ కంట్రోల్‌లో ఉండ‌డం ఖాయం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ధుమేహం వ్యాధి ఇటీవ‌లి కాలంలో చాలా మంది వేధిస్తున్న à°¸‌à°®‌స్య‌&period; అయితే జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా నియంత్రించవచ్చు&period; మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి జీవనశైలితో పాటు వారి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి&period; డయాబెటిక్ రోగులు&comma; తగినంత నిద్ర పోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు&period; రాత్రిపూట రిలాక్స్‌గా నిద్రపోవడం కూడా చాలా అవసరం అని వైద్యులు చెబుతున్నారు&period; కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా&comma; మీరు మీ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించుకోవచ్చు&period; à°®‌ధుమేహాన్ని నియంత్రించ‌డానికి à°ª‌డుకునే ముందుకు కొన్ని à°ª‌నులు చేస్తే చాల‌ని అంటున్నారు&period; మధుమేహ వ్యాధిగ్రస్తులు రాత్రి నిద్రపోయే ముందు టీ&comma; కాఫీ&comma; చాక్లెట్ సోడా వంటి కెఫిన్ కలిగిన వాటిని తినకూడదు&period; కెఫిన్‌తో కూడిన పదార్థాలు మిమ్మల్ని నిద్రలేకుండా చేస్తాయి&period; దీనితో పాటు&comma; ఆల్కహాల్ కూడా మానేయాలి&period; ఇది మీ నిద్రను చెడగొడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి భోజనం తర్వాత కొంత శారీరక శ్రమ చేయడం వల్ల మీ శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది&period; ఇది ఉదయం పూట రక్తంలో చక్కెర స్థాయిని చాలా సులభంగా నియంత్రించడంలో సహాయపడుతుంది&period; మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ప్యాంక్రియాస్ ఆరోగ్యాన్ని పెంపొందించే యోగాసనాలు వేయాలి&period; క్లోమగ్రంథిని ఆరోగ్యంగా ఉంచడం వల్ల శరీరంలో ఇన్సులిన్ పరిమాణం సరిగ్గా ఉంటుంది&period; అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి&period; ఇందుకోసం మీరు రాత్రి భోజనం చేసిన తర్వాత వజ్రాసనం చేయండి&period; డిన్నర్ కు ముందు సలాడ్ తింటే కూడా మీ ఆరోగ్యానికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది&period; ఇలా చేయడం వల్ల మీ ఆహారంలో పిండి పదార్థాల పరిమాణం నియంత్రణలో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51023 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;diabetes-1&period;jpg" alt&equals;"do these before sleep to control blood sugar levels " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే సలాడ్ లో చేర్చిన కూరగాయల నుంచి కూడా మంచి పోషకాలను పొందుతారు&period; మీరు ప్రతి రోజూ రాత్రి 8-9 గంటలు తగినంత నిద్ర పోవాలి&period; మధుమేహ వ్యాధిగ్రస్తులు రాత్రి నిద్రపోయే ముందు ఉదయం నిద్రలేచిన తర్వాత మీ రక్తంలో చక్కెర స్థాయిని తనిఖీ చేయడం అవసరం&period; మరుసటి రోజు భోజనాన్ని ఒక రాత్రి ముందుగానే ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం&period;అలాగే జంక్ ఫుడ్ వినియోగానికి దూరంగా ఉండగలుగుతారు&period;మధుమేహం ఉన్నవారు తరచుగా దంతాలు&comma; చిగుళ్ల సమస్యలతో బాధపడుతుంటారు&period; కాబట్టి రాత్రి పడుకునే ముందు పళ్లు తోముకోవడం&comma; నోటిని శుభ్రం చేసుకోవడం మంచిది&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts