Turmeric Water : రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ప‌సుపు నీళ్ల‌ను తాగితే.. మీ శ‌రీరంలో ఊహించ‌ని మార్పులు జ‌రుగుతాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Turmeric Water &colon; à°®‌à°¨‌లో చాలా మంది ఆరోగ్యం కోసం à°°‌క‌à°°‌కాల జ్యూస్ à°²‌ను తాగుతూ ఉంటారు&period; ఇవి అన్ని ఆరోగ్యాన్ని బాగు చేస్తాయో&comma; పాడు చేస్తాయో తెలియ‌దు కానీ ఈ ఒక్క‌టి తాగితే మాత్రం ఆరోగ్యంలో మార్పులు సంభవిస్తాయి&period; అదేమిట‌ని అంద‌రూ సందేహం వ్య‌క్తం చేస్తుంటారు&period; అదేమిటో కాదు à°®‌నంద‌రికి తెలిసిందే&period; అదే à°ª‌సుపు&period; భార‌తీయ సాంప్ర‌దాయంలో à°ª‌సుపుకు ఎంతో ప్రాధాన్య‌à°¤ ఉంది&period; హిందువులు ఏ శుభ‌కార్యాన్న‌యినా à°ª‌సుపుతోనే ప్రారంభిస్తారు&period; à°ª‌సుపును వంట‌ల్లో ఎంతో కాలం నుండి ఉప‌యోగిస్తూ ఉన్నారు&period; à°ª‌సుపు యాంటీ à°¬‌యాటిక్ గా à°ª‌ని చేస్తుందని à°®‌నందరికి తెలిసిందే&period; అలాగే à°ª‌సుపు నీటిలో కూడా ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉన్నాయని ఇటీవ‌లే కొంద‌రు వైద్య శాస్త్ర‌వేత్త‌లు క‌నుగొన్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌సుపు నీళ‌ల్లో యాంటీ ఆక్సిడెంట్&comma; యాంటీ ఏజింగ్&comma; యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ à°²‌క్ష‌ణాలు అధికంగా ఉంటాయి&period; à°ª‌సుపులో ఉండే క‌ర్‌క్యుమిన్ అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగి ఉంటుంది&period; à°ª‌సుపు ఆర్థ‌రైటిస్ à°²‌క్ష‌ణాల‌ను నివారిస్తుంది&period; చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ à°ª‌సుపు నీటిని తాగ‌డం అల‌వాటు చేసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period; క్ర‌మం à°¤‌ప్ప‌కుండా à°ª‌ది నెల‌à°² పాటు ఉద‌యాన్నే à°ª‌సుపు నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; à°ª‌సుపు నీటిని తాగ‌డం à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18625" aria-describedby&equals;"caption-attachment-18625" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18625 size-full" title&equals;"Turmeric Water &colon; రోజూ ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే à°ª‌సుపు నీళ్ల‌ను తాగితే&period;&period; మీ à°¶‌రీరంలో ఊహించ‌ని మార్పులు జ‌రుగుతాయి&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;turmeric-water&period;jpg" alt&equals;"drink Turmeric Water on empty stomach daily for these benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18625" class&equals;"wp-caption-text">Turmeric Water<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌సుపు దుంప జాతికి చెందిన‌ది&period; à°ª‌సుపును ఔష‌ధంగా&comma; సౌంద‌ర్య సాధ‌నంగా&comma; వంట‌ల్లో ముఖ్య‌మైన దినుసుగా వాడుతున్నారు&period; à°®‌à°¨ దేశంలో à°ª‌సుపు లేని à°ª‌సుపు వాడ‌ని ఇళ్లు లేద‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు&period; చిన్న చిన్న గాయాల నుండి క్యాన్స‌ర్ వంటి వ్యాధుల à°µ‌à°°‌కు à°ª‌సుపు విరుగుడుగా à°ª‌ని చేస్తుంది&period; à°ª‌సుపు క్రిమిసంహారిణి&period; à°¶‌రీరానికి à°¤‌గిలిన గాయాల‌కు&comma; పుండ్ల‌కు à°ª‌సుపును రాస్తే సూక్ష్మ క్రిములు à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; సెప్టిక్ అవ్వ‌కుండా ఉంటుంది&period; గాయాలు&comma; పుండ్లు త్వ‌à°°‌గా మానిపోతాయి&period; à°ª‌సుపు ప్ర‌కృతి ప్రసాదించిన దివ్యౌష‌ధం&period; దీనిలోని క‌ర్ కుమిన్ వాపుల‌ను à°¤‌గ్గిస్తుంది&period; à°°‌క్త‌నాళాల‌ను శుభ్రం చేయ‌డంలో కూడా à°ª‌సుపు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; à°°‌క్త‌నాళాల్లో à°°‌క్తం గ‌డ్డ‌కుండా చేయ‌డంలో&comma; గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా à°ª‌సుపు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్ర‌మంత‌ప్ప‌కుండా à°ª‌సుపు నీటిని తాగ‌డం వల్ల టైప్ 2 à°¡‌యాబెటిస్ ను నివారించుకోవ‌చ్చు&period; జామ ఆకుల‌ను à°ª‌సుపుతో క‌లిపి రాయ‌డం à°µ‌ల్ల మొటిమ‌లు à°¤‌గ్గిపోతాయి&period; వేడి పాలల్లో కొద్దిగా à°ª‌సుపు క‌లిపి తాగితే క‌ఫం à°¤‌గ్గుతుంది&period; వంట‌ల్లో à°ª‌సుపును వాడ‌డం à°µ‌ల్ల à°°‌క్తం శుద్ధి అవుతుంది&period; à°®‌రుగుతున్న నీటిలో à°ª‌సుపు వేసి ఆవిరి à°ª‌ట్ట‌డం à°µ‌ల్ల జ‌లుబు&comma; à°¦‌గ్గు వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గు ముఖం à°ª‌à°¡‌తాయి&period; నొప్పులు&comma; బెణుకులు ఉన్న చోట à°ª‌సుపు&comma; ఉప్పు&comma; సున్నం క‌లిపి à°ª‌ట్టు వేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల అవి à°¤‌గ్గు ముఖం à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌సుపు నీళ్లు à°°‌క్త‌పోటును&comma; కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతాయి&period; à°ª‌సుపు కొమ్మును దంచి ముద్ద‌గా చేసి à°¤‌à°²‌కు రాసుకోవ‌డం à°µ‌ల్ల à°¤‌à°²‌నొప్పి à°¤‌గ్గుతుంది&period; à°®‌తిమ‌రుపును à°¤‌గ్గించే గుణం కూడా à°ª‌సుపుకు ఉంటుంది&period; à°ª‌సుపు నీళ్లు తాగ‌డం à°µ‌ల్ల జీర్ణ‌à°¶‌క్తి కూడా మెరుగుప‌డుతుంది&period; అసిడిటి à°¤‌గ్గుతుంది&period; à°ª‌సుపు నీళ్లు తాగ‌డం à°µ‌ల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; à°¶‌రీరానికి హాని చేసే క‌ణాల‌ను తొల‌గించ‌డంలో కూడా à°ª‌సుపు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; à°ª‌సుపు నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; క‌నుక à°ª‌సుపు నీటిని à°¤‌ప్ప‌కుండా తాగాల‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts