వినోదం

ఈ 10 మంది హీరోయిన్లు వాడే “పెర్‌ఫ్యూమ్‌లు” ఏ కంపనీవో తెలుసా..? వాటి ధరలు ఎంత అంటే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరం నుంచి చెమట&comma; దుర్వాసన రాకుండా ఉండేందుకు గాను చాలా మంది పర్‌ఫ్యూమ్‌ వాడుతారు కదా&period; ఎవరైనా తమ బడ్జెట్‌కు అనుగుణంగా తమకిష్టమైన పెర్‌ఫ్యూమ్‌ను కొని ఉపయోగిస్తారు&period; అయితే మన సంగతి సరే&period; ఇంతకీ సెలబ్రిటీల మాటేమిటి&period;&period;&quest; వారు ఎలాంటి పర్‌ఫ్యూమ్‌లను వాడుతారు&period;&period;&quest; అదేనండీ&period;&period; బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్లుగా చెలామణీ అవుతున్నారు కదా&period;&period; వారే… ఆ నటీమణులు ఎలాంటి పెర్‌ఫ్యూమ్‌ వాడుతారు&comma; ఆ పెర్‌ఫ్యూమ్‌ ఖరీదు ఎంత ఉంటుంది&comma; దాని బ్రాండ్‌ ఏమిటి &quest; అనే వివరాలు తెలుసా &quest; వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; దీపికా పదుకునె&period;&period; Hugo Boss&comma; Ralph Lauren&comma; Estee Lauder తదితర కంపెనీలకు చెందిన పర్‌ఫ్యూమ్‌లను ఈమె వాడుతుంది&period; వీటి ఖరీదు 100 ఎంఎల్‌ కు రూ&period;3&comma;870 వరకు ఉంటుంది&period; 2&period; ఐశ్వర్యా రాయ్‌ బచ్చన్‌&period;&period; ఈమె వాడుతున్న పర్‌ఫ్యూమ్‌ Clinique Happy&period; దీని ఖరీదు 100 ఎంఎల్‌కు రూ&period;4వేల వరకు ఉంటుంది&period; 3&period; శిల్పాశెట్టి&period;&period; ఈమె వాడుతున్న పర్‌ఫ్యూమ్‌ ఖరీదు 100 ఎంఎల్‌కు రూ&period;1500 వరకు ఉంటుంది&period; Green tea కంపెనీకి చెందిన పర్‌ఫ్యూమ్‌ను ఈమె వాడుతుంది&period; 4&period; సోనమ్‌ కపూర్‌&period;&period; Michael Kors అనే పర్‌ఫ్యూమ్‌ను ఈమె వాడుతుంది&period; ఖరీదు 100 ఎంఎల్‌కు రూ&period;6500 వరకు ఉంటుంది&period; 5&period; కరీనాకపూర్‌&period;&period; Jean Paul Gaultier’s Classique అనే పర్‌ఫ్యూమ్‌ను ఈమె వాడుతుంది&period; à°§à°° రూ&period;5&comma;204 వరకు ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70418 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;bollywood-actress&period;jpg" alt&equals;"do you know which company perfume these bollywood actress use" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; కంగనా రనౌత్‌&period;&period; ఈమె Chanel No&period; 5&period; కంపెనీ పర్‌ఫ్యూమ్‌ వాడుతుంది&period; à°§à°° రూ&period;10వేల వరకు ఉంటుంది&period; అది కూడా కేవలం 100 ఎంఎల్‌ బాటిల్‌కే కావడం విశేషం&period; 7&period; సుష్మితా సేన్‌&period;&period; ఈమె రూ&period;3300 విలువ చేసే Red Door by Elizabeth Arden అనే కంపెనీ పర్‌ఫ్యూమ్‌ వాడుతుంది&period; 8&period; ప్రియాంక చోప్రా&period;&period; ఈమె Ralph Lauren &OpenCurlyQuote;Romance అనే పర్‌ఫ్యూమ్‌ వాడుతుంది&period; à°§à°° రూ&period;5వేలు&period; 9&period; కత్రినా కైఫ్‌&period;&period; Gucci’s Rush అనే పర్‌ఫ్యూమ్‌ను ఈమె వాడుతుంది&period; à°§à°° రూ&period;5వేలు&period; 10&period; ఆలియాభట్‌&period;&period; Armani Code పర్‌ఫ్యూమ్‌ను ఆలియా భట్‌ వాడుతుంది&period; దీని à°§à°° 100 ఎంఎల్‌కు రూ&period;5వేలు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts