హెల్త్ టిప్స్

Egg Shells Benefits : కోడిగుడ్లే కాదు.. వాటి పెంకుల‌తోనూ ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Egg Shells Benefits &colon; కోడిగుడ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని&comma; ప్రతి ఒక్కరికి తెలుసు&period; కోడిగుడ్లని తీసుకుంటూ&comma; ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు&period; ముఖ్యంగా&comma; కోడిగుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది&period; అయితే&comma; కోడి గుడ్డే కాదు&period; కోడి గుడ్డు పెంకుతో కూడా చాలా లాభాలు ఉన్నాయి&period; ఈ విషయం చాలామందికి తెలియదు&period; కోడి గుడ్డు పెంకుతో లాభాలా&period;&period;&quest; పనికిరాదని పారేస్తాం కదా వాటి వల్ల లాభం ఏంటి అని షాక్ అవ్వకండి&period; నిజంగా వీటి వలన&comma; అనేక లాభాలు ఉన్నాయి&period; గుడ్డు తీసుకుంటే పోషకాలు బాగా అందుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డాక్టర్లు రోజుకి ఒక గుడ్డు తీసుకోమని చెప్తూ ఉంటారు&period; అయితే&comma; గుడ్డు తినేటప్పుడు పెంకు ని కచ్చితంగా అందరూ పారేస్తూ ఉంటారు&period; అయితే&comma; అది తప్పు&period; ఎందుకంటే గుడ్డు పెంకులుతో కూడా&comma; ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట&period; గుడ్డు పెంకులని నేరుగా తినేయకూడదు&period; గుడ్డు పెంకుల్ని నీటిలో వేసి&comma; బాగా మరిగించి&comma; ఆరబెట్టి పొడిగా చేసుకోవాలి&period; ఈ పొడిని మీరు ఒక చిన్న స్పూన్ తో తీసుకుంటే&comma; ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి&period; పావు స్పూన్ లో&comma; సగం తీసుకుంటే సరిపోతుంది&period; గుడ్డు పెంకులులో కాల్షియం ఎక్కువ ఉంటుంది&period; మీరు&comma; ఈ పొడిని నీళ్ళల్లో కానీ&comma; పాలల్లో కానీ వేసుకుని తీసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61170 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;egg-shells&period;jpg" alt&equals;"egg shells are also beneficial to us know their benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా&comma; నీళ్లలో కానీ పాలల్లో కానీ&comma; ఈ పొడిని కలుపుకుని తాగితే&comma; ఎముకలు&comma; దంతాలు&comma; కండరాలు దృఢంగా మారుతాయి&period; ఎముకలు&comma; కండరాలు సమస్యలు రావు&period; కాబట్టి&comma; ఇలా గుడ్డు పెంకులు పొడిని తీసుకోవడం మంచిది&period; ఎముకలు బలంగా తయారవుతాయి&period; కీళ్ల నొప్పులు&comma; మోకాళ్ళ నొప్పులు కూడా బాగా తగ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పొడి తో పళ్ళు తోముకుంటే&comma; పళ్ళు పచ్చగా ఉంటే&comma; తెల్లగా మెరిసిపోతాయి&period; ఈ గుడ్డు పొడిని తీసుకోవడం వలన&comma; చెడు కొలెస్ట్రాల్ కూడా బాగా తగ్గుతుంది&period; బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుంది&period; ఈ పెంకులు పొడిలో విటమిన్ డి ఉంటుంది&period; రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది&period; ఈ పొడిని లిమిట్ గానే తీసుకోండి&period; మరీ ఎక్కువ తీసుకుంటే&comma; కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts