Phone Talk : రోజూ ఫోన్‌లో ఎక్కువగా కాల్స్ మాట్లాడుతున్నారా.. అయితే ముందు ఇది చ‌ద‌వండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Phone Talk &colon; ప్ర‌స్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సెల్ ఫోన్ ను విచ్చ‌à°²‌విడిగా ఉప‌యోగిస్తున్నారు&period; దీని à°µ‌ల్ల ఎన్ని ఉప‌యోగాలు ఉన్నాయో అన్ని అన‌ర్థాలు కూడా ఉన్నాయి&period; à°®‌à°¨‌లో చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే సెల్ ఫోన్ ను మితిమీరి వాడ‌డం à°µ‌ల్ల చ‌ర్మం దెబ్బ‌తింటుంద‌ట‌&period; ఈ మాట విన‌గానే à°®‌à°¨‌లో చాలా మంది ఆశ్చ‌ర్య‌పోతుంటారు&period; కానీ ఇది నిజం&period; సెల్ ఫోన్ లో ఎక్కువ సేపు మాట్లాడ‌డం à°µ‌ల్ల మొటిమ‌లు&comma; అల‌ర్జీలు&comma; చ‌ర్మం పై ముడ‌à°¤‌లు&comma; à°¨‌ల్ల à°®‌చ్చ‌లు&comma; క‌ళ్ల కింద à°¨‌ల్ల‌టి à°µ‌à°²‌యాలు à°µ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొబైల్ పై సూక్ష్మ క్రిములు పేరుకుపోయి ఉంటాయి&period; à°«‌లితంగా చ‌ర్మంపై మొటిమ‌లు à°µ‌స్తాయి&period; ముఖానికి à°¦‌గ్గ‌à°°‌గా పెట్టుకుని మాట్లాడ‌డం à°µ‌ల్ల ముఖానికి ఉన్న మేక‌ప్&comma; రాసుకున్న క్రీమ్&comma; చెమ‌ట వంటివి సెల్ ఫోస్ స్క్రీన్ కు అంటుకుంటాయి&period; అలాగే చాలా మందికి సెల్ ఫోన్ ను బాత్ రూమ్ లోకి తీసుకువెళ్లే అల‌వాటు ఉంటుంది&period; దీని à°µ‌ల్ల మొబైల్ పై ఎక్కువ సూక్ష్మ క్రిములు చేరే ప్ర‌మాదం ఉంటుంది&period; ఈ à°¸‌à°®‌స్య బారిన à°ª‌à°¡‌కుండా ఉండాలంటే à°¤‌à°°‌చూ మొబైల్ ఫోన్ ను శుభ్రం చేయాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18733" aria-describedby&equals;"caption-attachment-18733" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18733 size-full" title&equals;"Phone Talk &colon; రోజూ ఫోన్‌లో ఎక్కువగా కాల్స్ మాట్లాడుతున్నారా&period;&period; అయితే ముందు ఇది చ‌à°¦‌వండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;phone-talk&period;jpg" alt&equals;"excessive Phone Talk can damage your health " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18733" class&equals;"wp-caption-text">Phone Talk<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">40 శాతం ఆల్క‌హాల్ ఉన్న‌ ద్రవ రూపంలోని క్లీన‌ర్స్ తో మొబైల్ ను తుడ‌వాలి&period; ఇయ‌ర్ ఫోన్స్ ను వాడితే మంచిది&period; మొబైల్ వాడ‌డం à°µ‌ల్ల చెంప‌à°²‌పై à°¦‌ద్దుర్లు&comma; అల‌ర్జీలు à°µ‌చ్చే అవ‌కాశం కూడా ఉంటుంది&period; ఎందుకంటే స్మార్ట్ ఫోన్ à°² స్క్రీన్ à°²‌పై నికెల్&comma; క్రోమియంలు ఉంటాయి&period; వీటి à°µ‌ల్ల ముఖంపై అల‌ర్జీలు à°µ‌చ్చే అవ‌కాశం ఉంటుంది&period; మొబైల్ స్ర్కీన్ à°²‌పై ప్లాస్టిక్ కేస్ à°²‌ను వాడితే మంచిది&period; గంటల కొద్దీ సెల్ ఫోన్ ను చూడ‌డం à°µ‌ల్ల మెడ కింద‌&comma; గ‌డ్డం కింద ముడ‌à°¤‌లు ఏర్ప‌à°¡‌తాయి&period; ఫోన్ వేడి కార‌ణంగా ముఖంపై à°¨‌ల్ల‌ని à°®‌చ్చ‌లు à°µ‌చ్చే అవ‌కాశం ఉంటుంది&period; కాబ‌ట్టి వీలైనంత à°¤‌క్కువ‌గా ఫోన్ లో మాట్లాడితే మేలు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts