హెల్త్ టిప్స్

Youthfulness : నిత్యం య‌వ్వ‌నంగా ఉండాలంటే.. ఈ ఆరోగ్య సూత్రాల‌ను పాటించాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Youthfulness &colon; ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా&comma; నిత్య యువరంగా ఉండాలని అనుకుంటారు&period; నిత్య యవ్వనంగా కనపడాలని మీరు కూడా అనుకుంటే&comma; వీటిని పాటించండి&period; వీటిని కనక మీరు రోజు పాటించారంటే&comma; కచ్చితంగా ఆరోగ్యంగా ఉండొచ్చు&period; నిత్య యవ్వనంగా ఉండొచ్చు&period; రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం చాలా మంచిది&period; అలా లేవడానికి ప్రయత్నం చేయండి&period; నిద్ర లేచిన తర్వాత పరగడుపున రెండు లేదా మూడు గ్లాసులు గోరువెచ్చని నీటిని తీసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజులో కనీసం 15 నిమిషాలు యోగాసనాలు లేదా వ్యాయామం చేయడం మంచిది&period; రోజుకి ఒక ఆపిల్ ని తీసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు&period; ఒక గ్లాసు నిమ్మరసాన్ని రోజు తాగితే&comma; శారీరంలో కొవ్వు తగ్గిపోతూ ఉంటుంది&period; నీళ్లలో ఖర్జూరాలని నానబెట్టి&comma; పరగడుపున రోజు మూడు తీసుకుంటే కొవ్వు కరిగిపోతుంది&period; ఎముకలు దృఢంగా ఉంటాయి&period; శరీరానికి కావలసిన ఐరన్ కూడా అందుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59981 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;young&period;jpg" alt&equals;"follow these tips to be young always " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెండు అరటి పండ్లు తింటే 90 నిమిషాల్లో వ్యాయామం చేయగలిగే అంత శక్తి మీకు వస్తుంది&period; ఆహారంలో వెల్లుల్లిని వాడడం వలన ఎముకలు బలంగా ఉంటాయి&period; రెండు పూట్ల పచ్చి ఉల్లిపాయని మజ్జిగ అన్నంలో వేసుకుని తీసుకుంటే నిత్యం ఆరోగ్యంగా ఉండొచ్చు&period; వాముని నిప్పుల మీద వేసి ఆ పొగని పీల్చితే&comma; జలుబు బాధ ఉండదు&period; ప్రతిరోజు రెండు మూడు సార్లు బీట్రూట్ ని తింటే శరీరంలో కొత్త రక్తము ఉత్పత్తి అవుతుంది&period; రోజు నీళ్లలో తులసి ఆకులు వేసుకుని తీసుకుంటే గొంతు ఇన్ఫెక్షన్ ఉండదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిపాయ&comma; ఉప్పు కలిపి నూరి పంటి మీద రుద్దితే పళ్ళ మీద కారే రక్తం ఆగిపోతుంది&period; రోజు ఉప్పుని ఎక్కువగా తీసుకుంటూ ఉండకండి&period; ఉప్పుని బాగా తగ్గించడం మంచిది&period; ఆరోగ్యంగా ఉండడం కోసం పులుపు&comma; మిర్చి&comma; మసాలా&comma; చక్కెర&comma; వేపుడు పదార్థాలు తీసుకోకండి&period; మొలకెత్తిన గింజలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది&period; తప్పనిసరిగా రోజు పళ్ళు తోముకోవాలి&period; రోజు రాత్రి త్వరగా భోజనం చేయండి&period; ఆలస్యంగా భోజనం చేయకూడదు&period; రాత్రి ఆలస్యంగా పడుకుంటే ఆరోగ్యం పాడవుతుంది&period; మానసిక ఒత్తిడి దూరం అవడానికి సంగీతం వినండి&comma; పుస్తక పఠనం చేయండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts