హెల్త్ టిప్స్

పుచ్చ‌కాయల‌ను రోజూ తింటున్నారా.. లేదా.. తిన‌క‌పోతే మీకే న‌ష్టం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">జ‌à°¨‌à°µ‌à°°à°¿ నెల ముగింపున‌కు à°µ‌చ్చిందో లేదో ఎండ‌లు అప్పుడే దంచి కొడుతున్నాయి&period; దీంతో అంద‌రూ ఇప్ప‌టి నుంచే చ‌ల్ల‌ని మార్గాల వైపు చూస్తున్నారు&period; చ‌ల్ల‌à°¦‌నం కావాలంటే à°®‌à°¨‌కు ముందుగా గుర్తుకు à°µ‌చ్చేది పుచ్చ‌కాయ మాత్ర‌మే&period; పుచ్చ‌కాయ‌ను తింటే à°¶‌రీరం చ‌ల్ల à°¬‌à°¡‌డం మాత్ర‌మే కాదు అనేక పోష‌కాలు&comma; à°¶‌క్తి కూడా à°²‌భిస్తాయి&period; ఒక పుచ్చ‌కాయ‌ను తిన‌డం à°µ‌ల్ల దాదాపుగా 16 క్యాల‌రీల à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; అలాగే ప్రోటీన్లు&comma; కార్బొహైడ్రేట్లు&comma; ఫైబ‌ర్‌&comma; సోడియం&comma; పొటాషియం వంటి పోష‌కాలు కూడా à°²‌భిస్తాయి&period; డయాబెటిస్‌ ఉన్నవారు నిత్యం పుచ్చకాయ విత్తనాలు తింటుంటే&period;&period; షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంటాయి&period; రక్తంలో ఉండే గ్లూకోజ్‌ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హైబీపీ ఉన్నవారు పుచ్చకాయ విత్తనాలు తింటే బీపీ తగ్గుతుంది&period; బీపీ త్వరగా అదుపులోకి వస్తుంది&period; పుచ్చకాయ విత్తనాలను రోజూ తినడం వల్ల కండరాలు దృఢంగా మారి ఏదైనా పని చేసేటప్పుడు అలసట తగ్గుతుంది&period; మెదడు పనితీరు మెరుగ్గా ఉండాలంటే పుచ్చకాయ విత్తనాలను రోజూ తినాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు&period; కంటిచూపును మెరుగుపరిచే అద్భుతమైన ఔషధ గుణాలు పుచ్చకాయ విత్తనాల్లో ఉంటాయని&comma; విత్తనాలు నిత్యం తింటుంటే&period;&period; నేత్ర సమస్యలు పోతాయని సైంటిస్టులు చెబుతున్నారు&period; పుచ్చకాయ తినడం వల్ల అంగస్తంభన సమస్యలు రావని పరిశోధనలు చెబుతున్నాయి&period; పుచ్చకాయలోని సిట్రులైన్‌&comma; ఆర్గినైన్‌ పదార్థాల వల్న ఇది సాధ్య పడుతుంది&period; ఇది నైట్రిక్‌ ఆక్సైడ్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి&period; శరీరంలోని రక్తనాళాలు రిలాక్స్‌ అవడానికి ఈ చర్య తోడ్పతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70924 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;water-melon&period;jpg" alt&equals;"many wonderful health benefits of water melon " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేసవిలో చర్మం ఎంతో పొడిబారిపోయినట్టుగా మారిపోతుంది&period; మందంగా తయరై చర్మం కాలిపోతున్నట్టుగా ఉంటుంది&period; వీటికి చెక్‌ పెట్టాలనుకుంటే పుచ్చకాయతో ఫేస్‌మాస్క్‌లు ఎంతగానో ఉపయోగపడుతాయి&period; ఇందులోని 90 శాతం నీరు చర్మాన్ని తేమగా ఉంచేందుకు తోడ్పడుతుంది&period; పుచ్చకాయ రసం&comma; కీర గుజ్జును సమపాళ్లలో కలిపి ముఖానికి రాసుకోవాలి&period; అరగంట తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయాలి&period; ఇక అంతే&period;&period; చర్మం నిగారించడమే కాకుండా చర్మాన్ని కాపాడుతుంది&period; పుచ్చకాయ&comma; అరటిపండు మెత్తగా కలిపి మిశ్రమంలా తయారు చేయాలి&period; ముఖానికి రాసుకొని ఆరిన తర్వాత కడిగేయాలి&period; ఇక అంతే అందమైన చర్మం మీ సొంతం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts