హెల్త్ టిప్స్

హాయిగా నిద్ర పోవాల‌నుకుంటున్నారా..? అయితే ఈ 8 టిప్స్ పాటించండి….!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం 6 నుంచి 8 గంట‌à°² పాటు క‌చ్చితంగా నిద్ర‌పోవాల‌ని వైద్యులు చెబుతుంటారు&period; ఇది నిజ‌మే&period; నిద్ర à°¤‌గినంత ఉంటే దాంతో అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు&period; అదే నిద్ర లేక‌పోతే అధికంగా à°¬‌రువు పెరుగుతారు&period; à°¡‌యాబెటిస్‌&comma; గుండె జ‌బ్బులు à°µ‌స్తాయి&period; క‌నుక ప్ర‌తి ఒక్క‌రు నిత్యం à°¤‌గిన‌న్ని గంట‌à°² పాటు నిద్రించాల్సిందే&period; అయితే ప్ర‌స్తుత ఉరుకుల à°ª‌రుగుల బిజీ యుగంలో à°¸‌గ‌టు పౌరుడు నిత్యం ఎదుర్కొనే ఒత్తిళ్ల à°µ‌ల్ల మాన‌సిక à°¸‌à°®‌స్య‌à°²‌కు లోన‌వుతూ నిద్ర à°¸‌రిగ్గా పోవ‌డం లేదు&period; కానీ&period;&period; కింద తెలిపిన à°ª‌లు సూచ‌à°¨‌లు పాటిస్తే రోజూ రాత్రి చ‌క్క‌గా నిద్రించ‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఆ సూచ‌à°¨‌లు ఏమిటంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; నిద్రించే బెడ్‌రూంలో చాలా à°¤‌క్కువ కాంతి ఉండేలా చూసుకోవాలి&period; నీలం రంగు బెడ్‌లైట్ పెట్టుకుంటే మంచిది&period; నీలం రంగు కాంతి à°µ‌ల్ల à°®‌నం బాగా నిద్రిస్తామ‌ట‌&period; అలాగే నిద్రించే à°ª‌à°°à°¿à°¸‌రాల్లో ఎలాంటి à°¶‌బ్దాలు రాకుండా చూసుకుంటే చ‌క్క‌గా నిద్ర à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; కొంద‌రికి చ‌ల్ల‌గా ఉంటే à°¨‌చ్చ‌దు&period; కొంద‌రికి వేడిగా ఉంటే à°¨‌చ్చ‌దు&period; ఇంకొంద‌రు ఎలాంటి ఉష్ణోగ్ర‌à°¤ ఉన్న గ‌దిలోనైనా నిద్రిస్తారు&period; అయితే ఎవ‌రికైనా à°¸‌రిగ్గా నిద్ర à°ª‌ట్టాలంటే&period;&period; à°¤‌à°®‌కు కావ‌ల్సిన ఉష్ణోగ్ర‌à°¤ à°µ‌ద్ద గ‌ది ఉండేలా చూసుకోవాలి&period; అందుకు ఏసీలు&comma; కూల‌ర్లు వంటివి వాడ‌à°µ‌చ్చు&period; లేదా చ‌లికాలం అయితే రూమ్ హీట‌ర్లు వాడ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; నిద్రించ‌డానికి ముందు à°®‌ద్యం సేవించ‌రాదు&period; సేవిస్తే à°®‌à°¨ à°¶‌రీరంపై ఒత్తిడి పెరుగుతుంది&period; à°«‌లితంగా నిద్ర à°ª‌ట్ట‌క‌పోవ‌చ్చు&period; క‌నుక à°®‌ద్యం సేవించ‌క‌పోవ‌à°¡‌మే బెట‌ర్‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65570 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;sleep&period;jpg" alt&equals;"follow these wonderful health tips for peaceful sleep " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; రాత్రి పూట à°®‌à°¨‌కు à°ª‌ని ఏమీ ఉండ‌దు క‌నుక అంత‌గా à°¶‌క్తి అవ‌à°¸‌రం ఉండ‌దు&period; క‌నుక భోజనం కూడా à°¤‌క్కువ‌గా చేయాలి&period; ఆహారం à°¤‌క్కువ‌గా తీసుకోవాలి&period; దీంతో చ‌క్క‌గా నిద్ర à°ª‌డుతుంది&period; అదే ఆహారం ఎక్కువ‌గా తీసుకుంటే నిద్ర త్వ‌à°°‌గా à°ª‌ట్ట‌దు&period; దీంతో నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య à°µ‌స్తుంది&period; క‌నుక ఆహారాన్ని మితంగానే తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; మీరు నిద్ర‌పోయే బెడ్ లేదా à°ª‌రుపు&comma; దిండ్లు మీ à°¶‌రీరంపై ఒత్తిడి క‌లిగించ‌కుండా చూసుకోవాలి&period; చాలా సౌక‌ర్య‌వంత‌మైన బెడ్ అయితే నిద్ర చ‌క్క‌గా à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; కొంద‌రు à°ª‌గ‌టి పూట బాగా నిద్రిస్తుంటారు&period; అలా చేస్తే రాత్రి పూట నిద్ర à°ª‌ట్ట‌దు&period; క‌నుక à°ª‌గటి పూట నిద్రించ‌కూడ‌దు&period; లేదా చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యం పాటు నిద్రించాలి&period; దీంతో రాత్రి చ‌క్క‌గా నిద్ర à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; రాత్రి పూట కెఫీన్ ఎక్కువ‌గా ఉండే టీ&comma; కాఫీ వంటివి తాగ‌రాదు&period; వాటి à°µ‌ల్ల నిద్రకు అంత‌రాయం క‌లుగుతుంది&period; నిద్ర చ‌క్క‌గా à°ª‌ట్టాలంటే రాత్రి పూట టీ&comma; కాఫీ సేవించ‌రాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; à°ª‌గ‌టి పూట సూర్య‌కాంతి à°®‌à°¨ à°¶‌రీరానికి బాగా à°¤‌గిలితే రాత్రి పూట చ‌క్క‌గా నిద్ర à°ª‌డుతుంద‌ని అధ్య‌à°¯‌నాలు చెబుతున్నాయి&period; క‌నుక ఆ దిశ‌గా à°¯‌త్నిస్తే రాత్రి పూట చ‌క్క‌గా నిద్ర‌పోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts