హెల్త్ టిప్స్

విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవాలంటే.. వీటిని తీసుకోవాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రమాదాలు జరిగినప్పుడు లేదా అనుకోకుండా కింద పడినప్పుడు సహజంగానే ఎవరికైనా ఎముకలు విరుగుతుంటాయి&period; దీంతో తీవ్రమైన నొప్పి&comma; బాధ కలుగుతాయి&period; అయితే డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స తీసుకున్నప్పటికీ&period;&period; ఎముకలు త్వరగా అతుక్కోవాలన్నా&comma; వాటికి మళ్లీ బలం కలగాలన్నా&period;&period; కింద తెలిపిన పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకోవాలి&period; మరి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; కాల్షియం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎముకలు త్వరగా అతుక్కోవాలంటే అందుకు కాల్షియం కావాలి&period; కనుక కాల్షియం ఉన్న ఆహారాలను నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది&period; ఈ క్రమంలో మనకు కాల్షియం పాలు&comma; పెరుగు&comma; గుడ్లు&comma; పాలకూరల&comma; సోయా మిల్క్&comma; బ్రెడ్&comma; తృణ ధాన్యాల్లో ఎక్కువగా లభిస్తుంది&period; వీటిని రోజూ తినడం వల్ల కాల్షియం సరిగ్గా అందుతుంది&period; ఫలితంగా ఎముకలు త్వరగా అతుక్కుని బలంగా మారుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; విటమిన్ సి<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనం తినే ఆహారాల్లో ఉండే కాల్షియంను మన శరీరం సరిగ్గా శోషించుకోవాలంటే అందుకు విటమిన్ సి కావాల్సిందే&period; కనుక విటమిన్ సి ఉండే&period;&period; నిమ్మ&comma; నారింజ&comma; పైనాపిల్&comma; కివీలు&comma; క్యాప్సికం&comma; టమాటాలు&comma; ఉసిరి తదితర పండ్లు&comma; కూరగాయలను నిత్యం తినాల్సి ఉంటుంది&period; దీంతో కాల్షియాన్ని శరీరం ఎక్కువగా శోషించుకుంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65566 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;broken-bones&period;jpg" alt&equals;"take these foods to heal broken bones quickly " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; విటమిన్ డి<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాల్షియం శోషణకు విటమిన్ డి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది&period; విటమిన్ డి అధికంగా ఉండే చేపలు&comma; గుడ్లు&comma; పాలు&comma; పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఎముకలను బలంగా మార్చుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; విటమిన్ కె<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆకుపచ్చని కూరగాయాల్లో విటమిన్ కె పుష్కలంగా దొరుకుతుంది&period; ఇది ఎముకలు అతుక్కునేందుకు&comma; ఎముకలు విరగకుండా ఉండేందుకు సహాయ పడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; మెగ్నిషియం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విరిగిన ఎముకలు మళ్లీ నిర్మాణం అయ్యేందుకు మెగ్నిషయం ఎంతగానో సహాయ పడుతుంది&period; మెగ్నిషియం అధికంగా ఉండే క్వినోవా&comma; రైస్ బ్రాన్&comma; పాలకూర&comma; బాదంపప్పు&comma; జీడిపప్పు&comma; గుమ్మడికాయ విత్తనాలను నిత్యం అధికంగా తీసుకుంటే ఎముకలు త్వరగా అతుక్కుంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts