హెల్త్ టిప్స్

అధిక బ‌రువు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు త‌గ్గాలంటే.. ఈ సూచ‌న‌ల‌ను క‌చ్చితంగా పాటించాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి à°¤‌రుణంలో అధిక శాతం మంది స్థూల‌కాయ à°¸‌à°®‌స్య‌తో à°¸‌à°¤‌à°®‌à°¤‌à°®‌వుతున్నారు&period; దీనికి తోడు భారీగా పెరిగిపోయిన బాన పొట్ట‌తోనూ అవ‌స్థ‌లు à°ª‌డుతున్నారు&period; ఈ క్ర‌మంలో వాటిని à°¤‌గ్గించేందుకు నానా తంటాలు à°ª‌డుతున్నారు&period; నిత్యం వ్యాయామాలు చేయ‌డం&comma; పౌష్టికాహారం తీసుకోవ‌డం à°¤‌దితర à°ª‌నులు చేస్తున్నారు&period; అయితే వీటితోపాటు à°ª‌లు ముఖ్య‌మైన సూచ‌à°¨‌లను కూడా పాటించాలి&period; అలాంట‌ప్పుడే పొట్ట à°¦‌గ్గ‌à°° కొవ్వును త్వ‌à°°‌గా à°¤‌గ్గించుకునేందుకు అవ‌కాశం ఉంటుంది&period; à°®‌à°°à°¿ ఆ సూచ‌à°¨‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; వారానికి క‌నీసం 250 నిమిషాల à°µ‌à°°‌కు వ్యాయ‌మం చేసేలా చూసుకోవాలి&period; 250 నిమిషాల‌ను వారం రోజుల‌కు విభ‌జించుకోవాలి&period; ఆ ప్ర‌ణాళిక ప్ర‌కారం వ్యాయామం చేస్తే à°¤‌ప్ప‌క à°«‌లితం క‌నిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; నిత్యం చేసే వ్యాయామంలో కొంత à°¸‌à°®‌యం అయినా చాలా క‌ఠినంగా ఉండే వ్యాయామాల‌ను చేస్తే అధిక à°¬‌రువును&comma; పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వును త్వ‌à°°‌గా à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68782 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;over-weight-6&period;jpg" alt&equals;"follow these wonderful health tips to reduce over weight " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; à°®‌ద్యం సేవించడం మానేయాలి&period; à°®‌ద్యం సేవించ‌డం à°µ‌ల్ల పొట్ట దగ్గ‌à°° కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోతుంద‌ని తెలుసుకోవాలి&period; à°®‌ద్యం సేవించ‌డం మానేస్తే పొట్ట à°¦‌గ్గ‌à°° కొవ్వు పేరుకుపోకుండా జాగ్ర‌త్త à°ª‌à°¡à°µ‌చ్చు&period; దీంతో రోజూ చేసే వ్యాయామం à°µ‌ల్ల పొట్ట à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ప్రాసెస్ చేయ‌à°¬‌à°¡à°¿à°¨ ఆహారాలు&comma; బేక‌రీ ఐట‌మ్స్‌ను తీసుకోకూడ‌దు&period; ఇవి à°¬‌రువును అధికంగా పెంచుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; కొంద‌రు నిత్యం వివిధ సంద‌ర్భాల్లో తీవ్రమైన ఒత్తిడికి లోన‌వుతుంటారు&period; అలా అవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఒత్తిడి హార్మోన్లు విడుద‌à°²‌వుతాయి&period; à°«‌లితంగా అధికంగా à°¬‌రువు పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది&period; క‌నుక అలాంటి వారు ఒత్తిడిని à°¤‌గ్గించుకునే ప్ర‌à°¯‌త్నం చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; నిత్యం à°¤‌గిన‌న్ని గంట‌à°² పాటు నిద్రించ‌క‌పోవ‌డం à°µ‌ల్ల కూడా అధికంగా à°¬‌రువు పెరుగుతారు&period; క‌నుక నిత్యం క‌నీసం 8 గంట‌à°² పాటు అయినా నిద్ర‌పోవాలి&period; దీంతో à°¶‌రీర జీవ‌క్రియ‌లు à°¸‌క్ర‌మంగా జ‌రుగుతాయి&period; à°«‌లితంగా à°¬‌రువు అదుపులో ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts