హెల్త్ టిప్స్

బీపీని కంట్రోల్ లో ఉంచుకోండి ఇలా…!

కొంతమందికి ఉంటే హై బీపీ ఉంటది. లేదంటే లో బీపీ ఉంటది. ఏది ఉన్నా ప్రమాదమే. అందుకే బీపీని కంట్రోల్ చేసుకోవడానికి ఎన్నో పాట్లు పడుతుంటారు. అయితే ఇంట్లోనే చిన్న చిట్కాలు వాడి బీపీని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.

దానికి ఏం చేయాలంటే…. ఉదయం లేవగానే గ్లాస్ లో గోరు వెచ్చని నీటిని తీసుకొని దాంట్లో సగం కోసిన నిమ్మకాయ రసాన్ని పిండుకొని తాగేయలి. అలా ప్రతిరోజు పరగడుపునే తాగితే బీపీని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. మీకు పుచ్చకాయ విత్తనాలు తెలుసు కదా. వాటిని , గసగసాలు తీసుకొని రెండింటిని పొడిలా చేసుకొని ఉదయం ఓసారి రాత్రి ఓసారి రెండు పూటలు రోజూ ఓ చెంచాడు తింటే బీపీని బ్యాలన్స్ చేసుకోవచ్చు.

follow these wonderful tips to control high bp

రోజూ ఓ రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని చేతితో చిదిమి అలాగే తినేయలి. ఇలా రోజూ పాటిస్తే ఖచ్చితంగా బీపీని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు.

Admin

Recent Posts