Grapes Juice For Liver Damage : లివ‌ర్ ఎంత డ్యామేజ్ అయినా స‌రే.. దీన్ని రోజూ ఒక్క గ్లాస్ తాగితే చాలు..!

Grapes Juice For Liver Damage : చాలా మంది పురుషులు రోజూ ఆల్కాహాల్ ను తీసుకుంటూ ఉంటారు. త‌క్కువ మొత్తంలో లేదా ఎక్కువ మొత్తంలో రోజూ ఆల్కాహాల్ ను తీసుకుంటూ ఉంటారు. చాలా మందికి ఇది వ్య‌స‌నంగా మారిపోయింది. ఎవ‌రు ఎంత చెప్పిన వారు మాత్రం ఆల్కాహాల్ ను తీసుకోవ‌డం మానేయ‌రు. దీంతో కాలేయం పూర్తిగా దెబ్బ‌తినే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అలాగే జీవితాలు కూడా నాశ‌నం అవుతాయి. ఎంత మంది ఎన్ని సార్లు చెప్పిన వారు మాత్రం ఆల్కాహాల్ ను తీసుకోవ‌డం మాన‌రు. అలాంటి వారు రోజూ ఒక గ్లాస్ ద్రాక్ష పండ్ల ర‌సాన్ని తాగ‌డం వల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఆల్కాహాల్ తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే న‌ష్టాన్ని దాదాపుగా ద్రాక్ష పండ్ల ర‌సం నివారిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ద్రాక్ష పండ్ల ర‌సంలో నిరింజిన్, నిరింజినిన్ అనే ర‌సాయన స‌మ్మేళ‌నాలు ఉంటాయి.

అర లీట‌ర్ ద్రాక్ష పండ్ల ర‌సంలో 300 నుండి 350 మిల్లీగ్రాముల మోతాదులో ఈ ర‌సాయ‌న స‌మ్మేళ‌నాలు ఉంటాయి. ద్రాక్ష పండ్ల‌ల్లో ఉండే ఈ రసాయ‌న స‌మ్మేళ‌నాలు కాలేయ ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. ఆల్కాహాల్ కార‌ణంగా కాలేయ క‌ణాల్లో ఇన్ ప్లామేష‌న్ రాకుండా కాపాడ‌డంలో ఇవి మ‌న‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి. అలాగే ద్రాక్ష పండ్ల ర‌సాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల కాలేయ క‌ణాల్లో ఉండే సైటో ప్లాస‌మ్ బ‌ట‌య‌కు రాకుండా ఉంటుంది. కాలేయ క‌ణాలు దెబ్బ‌తినకుండా చేయ‌డంలో ద్రాక్ష పండ్ల ర‌సం ఎంతో తోడ్ప‌డుతుంది. అలాగే ద్రాక్ష పండ్ల ర‌సాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎడిహెచ్ ఎక్కువ‌గా విడుద‌ల అవుతుంది.

Grapes Juice For Liver Damage works effectively take daily
Grapes Juice For Liver Damage

ఎడిహెచ్ ఎక్కువ‌గా విడుద‌ల అవ్వ‌డం వ‌ల్ల ఆల్కాహాల్ త్వ‌ర‌గా విడిపోతుంది. దీంతో ఆల్కాహాల్ కార‌ణంగా కాలేయానికి జ‌రిగే న‌ష్టం త‌గ్గుతుంది. ఈ విధంగా ద్రాక్ష పండ్ల ర‌సం ఆల్కాహాల్ తాగే వారికి ఎంతో మేలు చేస్తుంద‌ని నిపుణులు ప‌రిశోధ‌న‌ల ద్వారా వెల్ల‌డించారు. క‌నుక రోజూ ఆల్కాహాల్ తీసుకునే వారు ఆల్కాహాల్ తో పాటు 400 నుండి 500 ఎమ్ ఎల్ ద్రాక్ష పండ్ల ర‌సాన్ని కూడా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. ఇలాద్రాక్ష పండ్ల ర‌సాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల కాలేయంతో శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని వారు చెబుతున్నారు.

D

Recent Posts