Methi Chicken Masala Curry : ధాబా స్టైల్‌లో మేథీ చికెన్ మ‌సాలా కర్రీని ఇలా చేయండి.. రోటీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Methi Chicken Masala Curry &colon; à°®‌à°¨‌కు ధాబాల్ల‌లో à°²‌భించే చికెన్ వెరైటీలల్లో మేథీ చికెన్ à°®‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి&period; మెంతికూర‌&comma; చికెన్ క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; రోటీ&comma; నాన్&comma; చ‌పాతీ వంటి వాటితో తిన‌డానికి ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; చికెన్ తో వెరైటీ వంట‌కాలు చేయాల‌నుకునే వారు ఇలా మేథీ చికెన్ మసాలా క‌ర్రీని à°¤‌యారు చేసుకుని తీసుకోవ‌చ్చు&period; ధాబా స్టైల్ లో మేథీ చికెన్ à°®‌సాలా క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మేథీ చికెన్ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; పెద్ద మెంతి ఆకు క‌ట్టలు &&num;8211&semi; 2&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ‌- 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ట‌మాటాలు &&num;8211&semi; 3&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; ఉప్పు నీటిలో నాన‌బెట్టిన చికెన్ &&num;8211&semi; అర‌కిలో&comma; జీడిప‌ప్పు పేస్ట్ &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; నీళ్లు &&num;8211&semi; 300 ఎమ్ ఎల్&comma; à°¬‌ట‌ర్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఫ్రెష్ క్రీమ్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43954" aria-describedby&equals;"caption-attachment-43954" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43954 size-full" title&equals;"Methi Chicken Masala Curry &colon; ధాబా స్టైల్‌లో మేథీ చికెన్ à°®‌సాలా కర్రీని ఇలా చేయండి&period;&period; రోటీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;methi-chicken-masala-curry&period;jpg" alt&equals;"Methi Chicken Masala Curry recipe in telugu very tasty with rotis" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43954" class&equals;"wp-caption-text">Methi Chicken Masala Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మేథీ చికెన్ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత మెంతి ఆకుల‌ను వేసి వేయించాలి&period; మెంతి ఆకులు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో అర క‌ప్పు నూనె వేసి వేడిచేయాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత కారం&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా&comma; జీల‌క‌ర్ర పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ట‌మాటాల‌ను పేస్ట్ లాగా చేసి వేసుకోవాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత చికెన్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత జీడిప‌ప్పు పేస్ట్&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టాలి&period; ఈ చికెన్ ను à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; చికెన్ మెత్త‌గా ఉడికిన à°¤‌రువాత à°¬‌ట‌ర్&comma; ఫ్రెష్ క్రీమ్&comma; వేయించిన మెంతికూర వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో 5 నిమిషాల పాటు చిన్న మంట‌పై ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మేథీ చికెన్ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారవుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts