హెల్త్ టిప్స్

Green Peas : పచ్చి బఠానీల్లో ఎన్ని పోషకాలు ఉంటాయో తెలిస్తే.. వదలకుండా తింటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Green Peas &colon; పచ్చి బఠానీలను సహజంగానే చాలా మంది అనేక రకాల వంటల్లో వేస్తుంటారు&period; వీటితో పులావ్‌లు&comma; మసాలా కర్రీలు&comma; చాట్‌లు&comma; బిర్యానీ&comma; సమోసా&period;&period; వంటి వంటకాలను తయారు చేసి తింటుంటారు&period; వీటిని అలాగే రోస్ట్‌ చేసి ఉప్పు&comma; కారం చల్లి తింటే ఎంతో రుచిగా కూడా ఉంటాయి&period; అయితే పచ్చి బఠానీలను తినడం వల్ల మనకు అనేక పోషకాలు లభిస్తాయి&period; ప్రయోజనాలు అందుతాయి&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; పచ్చి బఠానీల్లో ఫ్లేవనాయిడ్స్&comma; కెరోటినాయిడ్స్&comma; విటమిన్లు ఎ&comma; సి&comma; ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి&period; అందువల్ల వీటిని తింటే అనేక పోషకాలను పొందవచ్చు&period; అవి మనకు పోషణను&comma; శక్తిని అందిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; పచ్చి బఠానీల్లో ఉండే ఫైబర్‌ జీర్ణ సమస్యలను పోగొడుతుంది&period; మలబద్దకం&comma; అజీర్ణం&comma; గ్యాస్‌&comma; అసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; అధిక బరువు తగ్గాలనుకునే వారు వీటిని తింటే ప్రయోజనం కలుగుతుంది&period; బరువు త్వరగా తగ్గవచ్చు&period; శరీరానికి శక్తి లభిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56772 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;green-peas&period;jpg" alt&equals;"green peas amazing benefits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; షుగర్‌ లెవల్స్‌ అధికంగా ఉన్నవారు తరచూ పచ్చి బఠానీలను తినడం వల్ల షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి&period; డయాబెటిస్‌ నియంత్రణలో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; పచ్చి బఠానీల్లో పాలిఫినాల్స్‌ అధికంగా ఉంటాయి&period; ఇవి అల్సర్లను నయం చేస్తాయి&period; జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; పచ్చి బఠానీల్లో యాంటీ ఆక్సిడెంట్లు&comma; ఫ్లేవనాయిడ్స్&comma; కెరోటినాయిడ్స్‌&comma; పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి&period; ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి&period; శరీరంలోని వాపులను తగ్గిస్తాయి&period; దీంతో కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; పచ్చి బఠానీల్లో కాల్షియం అధికంగా ఉంటుంది&period; ఇది ఎముకలను దృఢంగా ఉంచుతుంది&period; శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; పచ్చి బఠానీలను తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; హార్ట్‌ ఎటాక్ లు రాకుండా చూసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts