హెల్త్ టిప్స్

గ్రీన్ టీ వ‌ర్సెస్ బ్లాక్ టీ.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది ?

<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం à°®‌నలో అధిక శాతం మంది à°°‌క à°°‌కాల టీల‌ను తాగుతుంటారు&period; చాలా మంది తాగే టీల‌లో గ్రీన్ టీ కూడా ఒక‌టి&period; ఇక కొంద‌రు బ్లాక్ టీ కూడా తాగుతారు&period; అయితే రెండింటికీ చాలా వ్య‌త్యాసం ఉంటుంది&period; రెండూ ఆరోగ్యానికి మంచివే&period;&period; అయితే ఈ రెండు టీలలో à°®‌à°¨‌కు ఎక్కువ ఆరోగ్యాన్ని అందించే టీ ఏదో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ్రీన్ టీలో పాలీఫినాల్స్ అన‌à°¬‌డే à°¸‌మ్మేళ‌నాలు ఉంటాయి&period; ఇవి బ్లాక్ టీలో క‌న్నా గ్రీన్ టీలోనే ఎక్కువ‌గా ఉంటాయి&period; అందువ‌ల్ల గ్రీన్ టీని నిత్యం సేవిస్తే à°®‌à°¨ à°¶‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది&period; దీంతో క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతాయి&period; à°«‌లితంగా అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; అదే బ్లాక్ టీ ఈ విష‌యంలో అంత ఎఫెక్టివ్‌గా à°ª‌నిచేయ‌దు&period; క‌నుక à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే గోల్ ఉన్న వారు బ్లాక్ టీకి à°¬‌దులుగా గ్రీన్ టీ తాగితే మంచిది&period; అది అవ‌à°¸‌రం లేద‌నుకునే వారు రెండింటిలో ఏ టీ అయినా తాగ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక గ్రీన్ టీ&comma; బ్లాక్ టీ&period;&period; రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి&period; క‌నుక ఇవి రెండూ గుండె జ‌బ్బులు రాకుండా చూస్తాయి&period; లివ‌ర్ ఆరోగ్యాన్ని సంర‌క్షిస్తాయి&period; అలాగే క్యాన్స‌ర్ రాకుండా చూస్తాయి&period; ఈ లాభాలు క‌à°²‌గాలంటే నిత్యం రెండు టీల‌ను తాగ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66359 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;green-tea-vs-black-tea&period;jpg" alt&equals;"green tea vs black tea which one is healthy for our body " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంద‌రు నైట్ డ్యూటీ చేసేవారుంటారు&period; అలాగే విద్యార్థులు రాత్రి పూట చ‌దువుకుంటుంటారు&period; ఇక కొంద‌రు రాత్రి పూట ఏదైనా à°ª‌ని ఉంటే చేసుకుంటారు&period; అలాంటి వారు రాత్రి పూట మేల్కొని ఉండేందుకు బ్లాక్ టీని తాగాలి&period; దీంట్లో గ్రీన్ టీ క‌న్నా కెఫీన్ అధికంగా ఉంటుంది&period; ఇది అంత త్వ‌à°°‌గా నిద్ర రానీయ‌దు&period; దీంతో ఎక్కువ సేపు మెల‌కువ‌గా ఉండ‌à°µ‌చ్చు&period; అయితే రాత్రి పూట బ్లాక్ టీని ఒక క‌ప్పు క‌న్నా మించి సేవించ‌రాదు&period; ఎక్కువ సేవిస్తే అందులో ఉండే కెఫీన్ అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను క‌à°²‌గ‌జేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాబ‌ట్టి తెలుసుకున్నారుగా&period;&period; ఏ టీని తాగితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో&period;&period; క‌నుక ఇక‌పై టీని ఎందుకు తాగుతున్నారో&period;&period; ఏ లాభం కోసం తాగుతున్నారో&period;&period; తెలుసుకుని మరీ తాగండి&period; అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts