హెల్త్ టిప్స్

మొక్క‌జొన్న‌ను త‌ర‌చూ తింటే ఇంత మేలు జ‌రుగుతుందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మొక్కజొన్నని ఇష్టపడని వారంటూ ఉండరు&period; ఇక వర్షాకాలంలో చాల మంది ఉడికించిన మొక్కజొన్నకు ఉప్పు&comma; కారం పెట్టుకొని తింటారు&period; అయితే మొక్క జొన్నను తినడం వలన ఆరోగ్యానికి చాల మంచిదని నిపుణులు చెబుతున్నారు&period; మనం టైంపాస్‌కి తినే మొక్కజొన్న కంకిలో ఎన్నో పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు&period; అయితే మొక్కజొన్నలో విటమిన్‌ బి12&comma; ఫోలిక్‌ యాసిడ్‌&comma; ఐరన్‌ సమృద్ధిగా ఉంటాయి&period; ఇవి దేహంలో ఎర్రరక్త కణాల ఉత్పత్తికి ఎంతో సహాయపడతాయి&period; ఒక కప్పు మొక్కజొన్న గింజల ద్వారా 125 క్యాలరీలు&comma; 27 గ్రాముల కార్బొహైడ్రేట్లు&comma; 4 గ్రాముల ప్రొటీన్లు&comma; 9 గ్రాముల సూక్రోజు&comma; రెండు గ్రాముల కొవ్వు&comma; 75 మిల్లీగ్రాముల ఐరన్‌ లభిస్తుంది&period; అథ్లెటిక్‌ క్రీడాకారులకు&comma; జిమ్‌లో చెమటలు చిందించేవారికి ఇది శక్తిదాయకంగా పనిచేస్తుంది&period; మొక్కజొన్నలో బి విటమిన్‌ కుటుంబానికి చెందిన బి1&comma; బి5లతో పాటు విటమిన్‌ సి కూడా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మొక్కజొన్నలో ఫాస్ఫరస్‌&comma; మెగ్నీషియం&comma; మాంగనీస్‌&comma; జింక్‌&comma; కాపర్‌&comma; ఐరన్‌&comma; సెలీనియం పుష్కలంగా ఉంటాయి&period; దీంతో పాటు పొటాషియం&comma; కాల్షియం కూడా తగు పరిమాణంలో లభిస్తాయి&period; అందువల్ల బీపీ&comma; గుండె జబ్బులు&comma; అల్జీమర్స్‌ వంటి వ్యాధులను నివారిస్తుంది&period; సోడియం తక్కువగా ఉండటం వల్ల గుండె సమస్యలు ఉన్నవారికి&comma; రక్తపోటు ఉన్నవారికి మొక్కజొన్న చాలా మంచి పుడ్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81146 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;corn-1&period;jpg" alt&equals;"health benefits of taking corn regularly " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అమెరికన్‌ డయాబెటిస్‌ అసోసియేషన్‌ కూడా మధుమేహం సమస్య ఉన్నవారికి మొక్కజొన్న మేలు చేస్తుందని ప్రకటించింది&period; రోజూ క్రమం తప్పకుండా ఆహారంలో మొక్కజొన్న ఉండేలా చూడాలని వైద్యులు చెబుతున్నరు&period; విటమిన్‌ బి1&comma; బి5&comma; విటమిన్‌ సి సమృద్ధిగా ఉండటంవల్ల వ్యాధులపై పోరాడటంలో ఉపయోగం ఉంటుంది&period; కొత్త రక్త కణాల ఉత్పత్తికి కూడా దోహదం చేస్తున్నందున రక్తంలో షుగర్‌ స్థాయులు తగ్గిపోతాయి&period; మధుమేహులకు ఇది మేలు చేస్తుందని డైటీషియన్లు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గర్భిణులు మొక్కజొన్న తినడం వలన మేలు ఇంతా అంతా కాదు&period; గర్భిణికి&comma; గర్భస్త శిశువుకు కూడా మొక్కజొన్న వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు&period; మొకజొన్న గింజలను విస్కీ తయారీలో కూడా విరివిగా వినియోగిస్తున్నారు&period; మొక్కజొన్నను బయోగ్యాస్‌ ప్లాంట్లలో వినియోగిస్తున్నారు&period; మోటారు వాహనాలకు ఇంధన తయారీలో ఎథనాల్‌గా దీనిని వినియోగిస్తారు&period; ఇంకా అనేక పారిశ్రమిక ఉత్పత్తుల‌లో కూడా మొక్కజొన్న వినియోగం గణనీయంగా ఉంటోందని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts