Heart Friendly Foods : హైబీపీని త‌గ్గించే 10 అద్భుత‌మైన ఫుడ్స్.. గుండెకు ఎంతో ఆరోగ్య‌క‌రం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Heart Friendly Foods &colon; మారిన జీవ‌à°¨ విధానం కార‌ణంగా à°¤‌లెత్తే అనారోగ్య à°¸‌à°®‌స్య‌ల్లో అధిక à°°‌క్త‌పోటు కూడా ఒక‌టి&period; à°µ‌à°¯‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ à°¸‌à°®‌స్య బారిన à°ª‌డుతున్నార‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌&comma; మారిన à°®‌à°¨ ఆహార‌పు అల‌వాట్లు&comma; ఉప్పును ఎక్కువ‌గా తీసుకోవ‌డం&comma; జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం&comma; నిల్వ à°ª‌చ్చ‌ళ్ల‌ను తిన‌డం వంటి వివిధ కార‌ణాల చేత అధిక à°°‌క్తపోటు à°¸‌à°®‌స్య à°¤‌లెత్తుతుంది&period; అధిక à°°‌క్త‌పోటు à°¸‌à°®‌స్య‌ను ఏమాత్రం కూడా తేలిక‌గా తీసుకోకూడ‌దు&period; అధిక à°°‌క్త‌పోటు à°¸‌à°®‌స్య సైలెంట్ కిల్ల‌ర్ à°µ‌లె à°®‌à°¨ à°¶‌రీర ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బ‌తీస్తుంది&period; దీని à°µ‌ల్ల బ్రెయిన్ స్ట్రోక్&comma; గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌లు&comma; మూత్ర‌పిండాల‌కు సంబంధించిన à°¸‌à°®‌స్య‌లు ఇలా అనేక à°°‌కాల à°¸‌à°®‌స్య‌లు à°®‌à°¨‌ల్ని చుట్టుముడ‌తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక à°°‌క్త‌పోటు కార‌ణంగా కొన్ని సందర్భాల్లో ప్రాణాల‌ను కూడా కోల్పోవాల్సిన à°ª‌రిస్థితి నెల‌కొంటుంది&period; క‌నుక ఈ à°¸‌మస్య బారిన à°ª‌à°¡à°¿à°¨ వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించి à°¤‌గిన చికిత్స తీసుకోవ‌డం మంచిది&period; మందులు వాడుతూనే అధిక à°°‌క్త‌పోటును అదుపులో ఉంచే ఆహారాల‌ను కూడా తీసుకోవాలి&period; దీని à°µ‌ల్ల à°°‌క్త‌పోటు క్ర‌మంగా à°¤‌గ్గుతుంది&period; అలాగే లేని వారికి ఈ à°¸‌à°®‌స్య రాకుండా ఉంటుంది&period; అధిక à°°‌క్త‌పోటును à°¤‌గ్గించే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; అధిక à°°‌క్త‌పోటుతో బాధ‌à°ª‌డే వారు ఆకుకూర‌à°²‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి&period; వీటిలో పొటాషియం ఎక్కువ‌గా ఉంటుంది&period; ఆకుకూర‌à°²‌ను తీసుకోవ‌డం వల్ల à°¶‌రీరంలో సోడియం స్థాయిలు అదుపులో ఉంటాయి&period; స్మూతీ రూపంలో లేదా à°¸‌లాడ్ రూపంలో వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉండే బ్లూబెర్రీ&comma; స్ట్రాబెర్రీ&comma; రాస్ బెర్రీ వంటి పండ్ల‌ను తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43358" aria-describedby&equals;"caption-attachment-43358" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43358 size-full" title&equals;"Heart Friendly Foods &colon; హైబీపీని à°¤‌గ్గించే 10 అద్భుత‌మైన ఫుడ్స్&period;&period; గుండెకు ఎంతో ఆరోగ్య‌క‌రం&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;heart-friendly-foods&period;jpg" alt&equals;"Heart Friendly Foods take these 10 to lower blood pressure " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43358" class&equals;"wp-caption-text">Heart Friendly Foods<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవి à°°‌క్త‌నాళాల ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; అలాగే à°°‌క్త‌పోటుతో బాధ‌à°ª‌డే వారు ఓట్స్ ను ఎక్కువ‌గా తీసుకోవాలి&period; ఓట్స్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది&period; అలాగే అర‌టి పండ్ల‌ను కూడా ఎక్కువ‌గా తీసుకునే ప్ర‌à°¯‌త్నం చేయాలి&period; అధిక à°°‌క్త‌పోటుతో బాధ‌à°ª‌డే వారు రోజుకు ఒక అర‌టి పండును తీసుకోవాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల దీనిలో ఉండే పొటాషియం à°°‌క్త‌పోటును à°¤‌గ్గించ‌డంలో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; అదే విధంగా వారానికి రెండు సార్లు చేప‌à°²‌ను తీసుకునే ప్ర‌à°¯‌త్నం చేయాలి&period; చేప‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్త‌పోటు à°¤‌గ్గుతుంది&period; అలాగే ఆహారంలో భాగంగా వెల్లుల్లిని తీసుకోవాలి&period; దీనిలో ఉండే అల్లిసిన్ అనే à°°‌సాయ‌à°¨ à°¸‌మ్మేళ‌నం à°°‌క్త‌పోటును à°¤‌గ్గించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ఇక బీట్ రూట్ ను తీసుకోవ‌డం వల్ల కూడా మంచి à°«‌లితం ఉంటుంది&period; దీనిలో అధికంగా ఉండే నైట్రేట్స్ à°°‌క్తనాళాలు వ్యాకోచించేలా చేయ‌డంలో దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే కొవ్వు à°¤‌క్కువ‌గా ఉండే పాల‌ను తీసుకోవాలి&period; పాలల్లో ఉండే క్యాల్షియం&comma; విట‌మిన్ à°¡à°¿ వంటి పోష‌కాలు à°°‌క్త‌పోటును à°¤‌గ్గించ‌డంలో తోడ్ప‌à°¡‌తాయి&period; అలాగే ఆహారంలో భాగంగా బాదంప‌ప్పు&comma; పొద్దుతిరుగుడు à°ª‌ప్పు&comma; గుమ్మ‌à°¡à°¿ విత్తనాలు వంటి వాటిని తీసుకోవాలి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా à°°‌క్త‌పోటు అదుపులో ఉంటుంది&period; అలాగే డార్క్ చాక్లెట్ ను ఎక్కువ‌గా తీసుకునే తీసుకోవాలి&period; 70 శాతం కోకోవా ఉండే డార్క్ చాక్లెట్ à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్త‌నాళాల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; à°°‌క్తపోటు అదుపులో ఉంటుంది&period; ఈ విధంగా ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల అధిక à°°‌క్త‌పోటు à°¸‌à°®‌స్య నుండి చాలా సుల‌భంగా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అలాగే à°­‌విష్య‌త్తులో కూడా ఈ à°¸‌à°®‌స్య రాకుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts