Vellulli Tomato Nilva Pachadi : వెల్లుల్లి ట‌మాటా నిల్వ ప‌చ్చ‌డి ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vellulli Tomato Nilva Pachadi &colon; à°®‌నం ట‌మాటాల‌తో à°°‌క‌à°°‌కాల à°ª‌చ్చ‌ళ్ల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; ట‌మాటాల‌తో చేసే à°ª‌చ్చ‌ళ్లు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది ఈ à°ª‌చ్చ‌ళ్ల‌ను తిన‌డానికి ఇష్ట‌à°ª‌à°¡‌తారు&period; ట‌మాటాల‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన à°ª‌చ్చ‌ళ్ల‌ల్లో వెల్లుల్లి ట‌మాట నిల్వ à°ª‌చ్చ‌à°¡à°¿ కూడా ఒక‌టి&period; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; ట‌మాటాలు క‌లిపి చేసే ఈ à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; వేడి వేడి అన్నంలోకి&comma; అలాగే అల్పాహ‌రాల్లోకి ఈ à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలాసుల‌భం&period; చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో చాలా సుల‌భంగా ఈ à°ª‌చ్చ‌డిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో క‌మ్మ‌గా ఉండే వెల్లుల్లి ట‌మాట నిల్వ à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెల్లుల్లి ట‌మాట నిల్వ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 50 గ్రా&period;&comma; ట‌మాటాలు &&num;8211&semi; అర‌కిలో&comma; చింత‌పండు &&num;8211&semi; నిమ్మ‌కాయంత‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఇంగువ &&num;8211&semi; చిటికెడు&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; 2 రెమ్మ‌లు&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్ లేదా à°¤‌గినంత‌&comma; వేయించిన ఆవాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; వేయించిన మెంతుల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43361" aria-describedby&equals;"caption-attachment-43361" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43361 size-full" title&equals;"Vellulli Tomato Nilva Pachadi &colon; వెల్లుల్లి ట‌మాటా నిల్వ à°ª‌చ్చ‌à°¡à°¿ ఇలా చేయండి&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;vellulli-tomato-nilva-pachadi&period;jpg" alt&equals;"Vellulli Tomato Nilva Pachadi recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43361" class&equals;"wp-caption-text">Vellulli Tomato Nilva Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెల్లుల్లి ట‌మాట నిల్వ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ట‌మాటాల‌ను శుభ్రంగా క‌డిగి తడి లేకుండా తుడుచుకోవాలి&period; à°¤‌రువాత వీటిని ముక్క‌లుగా క‌ట్ చేసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను వేసి వేయించాలి&period; వీటిని ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో ట‌మాట ముక్క‌లు&comma; చింత‌పండు వేసి ఉడికించాలి&period; ట‌మాట ముక్క‌లు మెత్త‌గా ఉడికిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి&period; à°¤‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే ఉప్పు&comma; ముందుగా వేయించిన వెల్లుల్లి రెబ్బ‌లు వేసి à°®‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత తాళింపుకు క‌ళాయిలో అర క‌ప్పు నూనె వేసి వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఆవాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; ఎండుమిర్చి&comma; క‌రివేపాకు&comma; ఇంగువ వేసి వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న à°ª‌చ్చ‌à°¡à°¿&comma; కారం&comma; ఆవ పిండి&comma; మెంతి పిండి వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు క‌లుపుతూ ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి ట‌మాట నిల్వ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; దీనిని గాజు సీసాలో నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన à°ª‌చ్చ‌డిని లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts