Off Beat

రైల్వే ప్లాట్ఫామ్ మీద అంచున ఉండే ఈ పసుపు రంగు లైన్ ను ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే అనే చెప్పాలి&period; భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్దది&period; ఆసియా లోనే రెండవ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ గా ఉంది&period; రైలు దేశ ట్రాఫిక్ వ్యవస్థకు వెన్నెముక&period; ప్రతిరోజు లక్షలాదిమంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు&period; ఎందుకంటే ఇతర వాహనాలతో పోల్చుకుంటే రైలు ప్రయాణానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది&period; రైల్వే నెట్వర్క్ దాదాపు అన్ని నగరాలను కనెక్ట్ చేస్తుంది కాబట్టి విమానాశ్రయాలు&comma; రన్వేలు లేని ప్రదేశాలకు కూడా రైలులో వెళ్లిపోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే చాలా వరకు రైల్వే ప్రయాణికులకు రైల్వే స్టేషన్లలో పలుచోట్ల రకరకాల కోడ్స్ కనిపిస్తూ ఉంటాయి&period; ఈ రకరకాల కోడ్స్ కి వేరువేరు అర్థాలు ఉంటాయి&period; వాటికి అనుగుణంగానే రైల్వే వ్యవస్థ నడుస్తూ ఉంటుంది&period; అయితే రైల్వే ప్లాట్ఫారం మీద అంచున ఉండే పసుపు రంగు లైన్ ను మీరు ఎప్పుడైనా గమనించారా&quest; దీనికి అర్థం ఏమిటో ఎప్పుడైనా మీరు తెలుసుకున్నారా&quest; దీనిని ఎందుకు ఏర్పాటు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం&period; రైలు ప్లాట్ఫామ్ మీద వెళ్లేటప్పుడు దాని వేగాన్ని బట్టి ప్లాట్ఫారం అంచున ఒక రకమైన ప్రత్యేక వాతావరణన్ని ఏర్పాటు చేస్తుంది&period; అది ఎరుపు రంగు టైల్స్ ఉన్న ప్రాంతం వరకు సృష్టించబడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81616 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;railway-platform&period;jpg" alt&equals;"what is this yellow line on railway platform " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ ఎరుపు రంగు ప్రదేశంలో మనిషి ఉంటే రైలు వేగం ద్వారా ఉత్పత్తి అయ్యే గాలికి మనం రైలు దగ్గరకు నెట్టివేయబడతాము&period; దీంతో ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి&period; అందుకే ఎరుపు రంగు టైల్స్ ఉన్నచోట నిలబడరాదని&period;&period; పసుపు రంగు లైన్ దాటి లోపలికి నిలబడకూడదని ఈ లైన్ ని ఏర్పాటు చేస్తారు&period; రైలు ప్రయాణించేటప్పుడు ఆ లైన్ దాటి లోపల నిలబడనట్లయితే సురక్షితంగా ఉంటాము&period; కనుక పసుపు రంగు లైన్ నీ దాటి చివరి వరకు పోకూడదని సూచికగా ఆ లైన్ ని ఏర్పాటు చేస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts