హెల్త్ టిప్స్

పండ్లు తినడానికి కష్టపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">పండ్లు&comma; కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు&period; సరే అని తినడం మొదలుపెడదాం&period; ఒకటి రెండు రోజులు బాగా పాటిస్తాం&period; ఏం చేస్తాం బోర్‌ కొడుతుంది&period; ఈ ఒక్కరోజే కదా అని మానేస్తాం&period; తర్వాతి రోజు కూడా అలానే అవుతుంది&period; ఇంకేముంది కథ మళ్లీ మొదటికి వస్తుంది&period; పిల్లలు అడగరు&period; పెద్దలు పండ్లు కోసి పెట్టడం మర్చిపోతుంటారు&period; ఈ కథ అందరి ఇంట్లో జరిగేదే&period; అయితే ఇందుకు ఓ పరిష్కారం కూడా ఉంది&period; అసలు పండ్లు తినడానికి సమస్య ఎంటో ఆలోచిస్తే సరి&period; పండ్లు కోసి అవి తినడానికి బద్ధకం అనిపిస్తే వాటిని ఇష్టమొచ్చినట్టుగా కట్‌ చేసి మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్‌ చేస్తే సరిపోతుంది&period; గట్టిగా ఉన్న పండ్లు కాస్త ద్రవరూపంలోకి మారిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక అంతే మంచినీరు తాగాలనుకున్నప్పుడు ఆ జ్యూస్‌ తాగితే సరిపోతుంది&period; ఇలా ఎందుకంటే&period;&period; పిల్లలు&comma; పెద్దలు కానీ ప్రత్యేకంగా ఏదైనా తాగమని చెబితే వారు తాగేందుకు ఇష్టపడరు&period; అందుకే మంచినీరు ద్రవరూపమే&period; దానికి బదులు ఇది తాగితే ఆరోగ్యానికి&comma; అందానికి మంచిదే కదా అని ఒకసారి ఆలోచిస్తారు&period; ఆలోచనలో పడితే దానికి ఫాలో అవుతారని తెలుసుకోవాలి&period; అయితే ఎలాంటి పదార్థాలను ద్రవరూపంలోకి మార్చి తాగితే మంచిదో తెలుసుకోండి&period; క్యారెట్‌ &colon; ఆరోగ్యానికి మంచిది&period; కంటిచూపు మెరుగుపడుతుంది&period; ఇందులో కెరోటిన్‌ కాలేయానికి మేలు చేస్తుంది&period; ఇది బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఉపయోగపడుతుంది&period; చాలామంది ఉదర సంబంధ వ్యాధులతో బాధపడుతుంటారు&period; వారికి ఉపయోగపడుతుంది&period; అంతేకాదు&comma; క్యాన్సర్లను నిరోధించే శక్తి దీనిలో ఉంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71003 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;fruits-4&period;jpg" alt&equals;"here it is how you can take fruits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాక‌à°°‌ రసం &colon; చేదుగా ఉండే పదార్థాలే ఆరోగ్యానికి మంచి చేకూరుస్తాయి&period; అందులో ఒకటి కాకరకాయ అని చెప్పవచ్చు&period; అలాగే భోజనం చేసే గంట ముందు తోటకూర రసం తీసుకుంటే మంచిది&period; ఇది రక్తంలోని షుగర్‌ స్థాయిలను తగ్గిస్తుంది&period; ఇలా రోజుకు రెండు సార్లు చొప్పున తీసుకోవాలి&period; భవిష్యత్తులో మధుమేహ వ్యాధిబారిన పడకుండా ఉండవచ్చు&period; టమాట రసం &colon; వారానికోసారి టమాటా రసం తీసుకుంటే గుండె సంబంధ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కీర &colon; ఈ జ్యూస్‌ తాగితే జాయింట్ల రుగ్మతలను పోగొడుతుంది&period; దీనిలో ఉండే అత్యున్నత స్థాయి పొటాషియం కిడ్నీలను శుభ్రపరుస్తుంది&period; రక్తపోటును తగ్గిస్తుంది&period; ఇది అన్ని రకాల చర్మ సమస్యలను నివారించే మంచి ఔషధంలా పనిచేస్తుంది&period; కొత్తిమీర &colon; ఇందులో కాల్షియం కంటెంట్‌ ఎక్కువ&period; ఇది ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది&period; నెలసరి సమయంలో కొత్తిమీర రసాన్ని తీసుకోవడం వల్ల ఆ సమయంలో వేధించే నొప్పులు&comma; ఎదురయ్యే ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు&period; బీట్‌రూట్‌ &colon; ఈ రసం తాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది&period; దీంతో పాటు నాడుల ఆరోగ్యం&comma; జ్ఞాపక శక్తి కాలేయం పనితీరు మెరుగుపడడానికి తోడ్పడుతుంది&period; విటమిన్‌ బి ఉండే బీట్‌రూట్‌ చర్మం&comma; గోళ్లు&comma; వెంట్రుకల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది&period; పెదాలు పొడిబారకుండా చూస్తుంది&period; వీటితో పాటు ద్రాక్ష&comma; సపోటా&comma; బొప్పాయి&comma; ఇలా మీకు నచ్చిన కూరగాయలు&comma; పండ్లను జ్యూస్‌లుగా అంటే ద్రవరూపంలోకి మార్చి తాగి ఆరోగ్యంగా ఉండండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts