Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

పండ్లు తినడానికి కష్టపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..

Admin by Admin
January 31, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

పండ్లు, కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. సరే అని తినడం మొదలుపెడదాం. ఒకటి రెండు రోజులు బాగా పాటిస్తాం. ఏం చేస్తాం బోర్‌ కొడుతుంది. ఈ ఒక్కరోజే కదా అని మానేస్తాం. తర్వాతి రోజు కూడా అలానే అవుతుంది. ఇంకేముంది కథ మళ్లీ మొదటికి వస్తుంది. పిల్లలు అడగరు. పెద్దలు పండ్లు కోసి పెట్టడం మర్చిపోతుంటారు. ఈ కథ అందరి ఇంట్లో జరిగేదే. అయితే ఇందుకు ఓ పరిష్కారం కూడా ఉంది. అసలు పండ్లు తినడానికి సమస్య ఎంటో ఆలోచిస్తే సరి. పండ్లు కోసి అవి తినడానికి బద్ధకం అనిపిస్తే వాటిని ఇష్టమొచ్చినట్టుగా కట్‌ చేసి మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్‌ చేస్తే సరిపోతుంది. గట్టిగా ఉన్న పండ్లు కాస్త ద్రవరూపంలోకి మారిపోతుంది.

ఇక అంతే మంచినీరు తాగాలనుకున్నప్పుడు ఆ జ్యూస్‌ తాగితే సరిపోతుంది. ఇలా ఎందుకంటే.. పిల్లలు, పెద్దలు కానీ ప్రత్యేకంగా ఏదైనా తాగమని చెబితే వారు తాగేందుకు ఇష్టపడరు. అందుకే మంచినీరు ద్రవరూపమే. దానికి బదులు ఇది తాగితే ఆరోగ్యానికి, అందానికి మంచిదే కదా అని ఒకసారి ఆలోచిస్తారు. ఆలోచనలో పడితే దానికి ఫాలో అవుతారని తెలుసుకోవాలి. అయితే ఎలాంటి పదార్థాలను ద్రవరూపంలోకి మార్చి తాగితే మంచిదో తెలుసుకోండి. క్యారెట్‌ : ఆరోగ్యానికి మంచిది. కంటిచూపు మెరుగుపడుతుంది. ఇందులో కెరోటిన్‌ కాలేయానికి మేలు చేస్తుంది. ఇది బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఉపయోగపడుతుంది. చాలామంది ఉదర సంబంధ వ్యాధులతో బాధపడుతుంటారు. వారికి ఉపయోగపడుతుంది. అంతేకాదు, క్యాన్సర్లను నిరోధించే శక్తి దీనిలో ఉంది.

here it is how you can take fruits

కాక‌ర‌ రసం : చేదుగా ఉండే పదార్థాలే ఆరోగ్యానికి మంచి చేకూరుస్తాయి. అందులో ఒకటి కాకరకాయ అని చెప్పవచ్చు. అలాగే భోజనం చేసే గంట ముందు తోటకూర రసం తీసుకుంటే మంచిది. ఇది రక్తంలోని షుగర్‌ స్థాయిలను తగ్గిస్తుంది. ఇలా రోజుకు రెండు సార్లు చొప్పున తీసుకోవాలి. భవిష్యత్తులో మధుమేహ వ్యాధిబారిన పడకుండా ఉండవచ్చు. టమాట రసం : వారానికోసారి టమాటా రసం తీసుకుంటే గుండె సంబంధ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.

కీర : ఈ జ్యూస్‌ తాగితే జాయింట్ల రుగ్మతలను పోగొడుతుంది. దీనిలో ఉండే అత్యున్నత స్థాయి పొటాషియం కిడ్నీలను శుభ్రపరుస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. ఇది అన్ని రకాల చర్మ సమస్యలను నివారించే మంచి ఔషధంలా పనిచేస్తుంది. కొత్తిమీర : ఇందులో కాల్షియం కంటెంట్‌ ఎక్కువ. ఇది ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. నెలసరి సమయంలో కొత్తిమీర రసాన్ని తీసుకోవడం వల్ల ఆ సమయంలో వేధించే నొప్పులు, ఎదురయ్యే ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు. బీట్‌రూట్‌ : ఈ రసం తాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది. దీంతో పాటు నాడుల ఆరోగ్యం, జ్ఞాపక శక్తి కాలేయం పనితీరు మెరుగుపడడానికి తోడ్పడుతుంది. విటమిన్‌ బి ఉండే బీట్‌రూట్‌ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. పెదాలు పొడిబారకుండా చూస్తుంది. వీటితో పాటు ద్రాక్ష, సపోటా, బొప్పాయి, ఇలా మీకు నచ్చిన కూరగాయలు, పండ్లను జ్యూస్‌లుగా అంటే ద్రవరూపంలోకి మార్చి తాగి ఆరోగ్యంగా ఉండండి.

Tags: fruits
Previous Post

తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్లు అయిన హీరో,హీరోయిన్లు..!

Next Post

స్టేజ్‌ ఎక్కగానే కాళ్లు, చేతులు వణుకుతున్నాయా? అయితే నీ అవకాశం ఎదుటివారికి పోయినట్లే!

Related Posts

హెల్త్ టిప్స్

ఉదయాన్నే ఇవి తింటున్నారా.. అయితే ప్రమాదమే..!!

July 13, 2025
వినోదం

ఆనంద్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా.. ఈమె ఎంతో మందికి ఆదర్శం..!!

July 13, 2025
lifestyle

ఈ నాలుగు రాశుల వారికి ప్ర‌కృతి అంటే చాలా ఇష్టంగా ఉంటుంద‌ట‌..!

July 13, 2025
vastu

లాఫింగ్ బుద్ధ విగ్ర‌హాన్ని ఇలా ఉంచండి.. మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

July 13, 2025
lifestyle

ఈ క‌ల‌లు మీకు వ‌స్తున్నాయా..? అయితే దుర‌దృష్టం మీ వెంటే ఉంద‌ని అర్థం..!

July 13, 2025
వినోదం

ఎన్టీఆర్, చిరంజీవి లాగే త్రిపాత్రాభినయం చేసిన 9 మంది తెలుగు హీరోలు !

July 13, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.