హెల్త్ టిప్స్

రోజూ ప‌ర‌గ‌డుపునే గోరు వెచ్చ‌ని నీటిలో తేనె, నిమ్మ‌రసం క‌లిపి తాగితే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">తేనె&comma; నిమ్ముర‌సంలలో అద్భుత‌మైన ఔష‌à°§ గుణాలు ఉంటాయ‌ని ఆయుర్వేదం చెబుతోంది&period; తేనెను భార‌తీయులు ఎంతో పురాత‌à°¨ కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు&period; ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాధాన్య‌à°¤‌ను క‌ల్పించారు&period; తేనెను à°ª‌లు ఔషధాల‌తోపాటుగా తీసుకుంటారు&period; తేనె à°µ‌ల్ల ఔష‌ధాలు à°¶‌రీరానికి చ‌క్క‌గా అందుతాయ‌ట‌&period; దీంతో వ్యాధి త్వ‌à°°‌గా à°¤‌గ్గుముఖం à°ª‌డుతుంద‌ట‌&period; ఇక నిమ్మ‌à°°‌సంలోనూ అనేక ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; దీన్ని కూడా à°ª‌లు ఔష‌ధాల à°¤‌యారీలో వాడుతారు&period; అయితే రోజూ ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కాస్త తేనె&comma; నిమ్మ‌à°°‌సం క‌లిపి తాగితే ఎన్నో అద్భుత‌మైన లాభాల‌ను పొంద‌à°µ‌చ్చని డాక్ట‌ర్లు చెబుతున్నారు&period; దీని à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తేనె&comma; నిమ్మ‌à°°‌సంల‌లో అద్భుత‌మైన యాంటీ à°¬‌యోటిక్‌&comma; యాంటీ వైర‌ల్‌&comma; యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల ఈ మిశ్ర‌మం చ‌క్క‌ని ఔష‌ధంగా à°ª‌నిచేస్తుంది&period; à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతుంది&period; నిమ్మ‌à°°‌సంలో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది&period; ఇది క‌ణాల‌ను à°°‌క్షిస్తుంది&period; ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలిస్తుంది&period; దీంతోపాటు ఇమ్యూనిటీని సైతం పెంచి రోగాలు రాకుండా చూస్తుంది&period; అలాగే ఈ మిశ్ర‌మాన్ని సేవించ‌డం à°µ‌ల్ల చ‌ర్మం కూడా కాంతివంతంగా మారి మెరుస్తుంది&period; ఆరోగ్యంగా ఉంటుంది&period; క‌నుక తేనె&comma; నిమ్మ‌à°°‌సం మిశ్ర‌మాన్ని రోజూ తీసుకోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50996 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;honey-with-lemon-water&period;jpg" alt&equals;"honey with lemon water many benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీర్ణ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్న వారు రోజూ ఈ మిశ్ర‌మాన్ని తాగ‌డం à°µ‌ల్ల à°«‌లితం ఉంటుంది&period; దీంతో జీర్ణ‌క్రియ మెరుగు à°ª‌డుతుంది&period; à°®‌నం తిన్న ఆహారంలో ఉండే పోష‌కాల‌ను à°¶‌రీరం à°¸‌రిగ్గా శోషించుకుంటుంది&period; దీంతో క‌డుపు ఉబ్బ‌రం&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; పొట్ట‌లో అసౌక‌ర్యం వంటి à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; రోజంతా బిజీగా గ‌డిపేవారు ఈ మిశ్ర‌మాన్ని తీసుకుంటే à°¶‌రీరంలోని ద్ర‌వాలు à°¸‌à°®‌తుల్యంలో ఉంటాయి&period; దీంతో డీహైడ్రేష‌న్ బారిన à°ª‌డే అవ‌కాశాలు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తేనె&comma; నిమ్మ‌à°°‌సం మిశ్ర‌మాన్ని తాగ‌డం à°µ‌ల్ల శరీరంలోని à°¶‌క్తిస్థాయిలు పెరుగుతాయి&period; దీంతో రోజంతా చురుగ్గా ఉంటారు&period; ఉత్సాహంగా à°ª‌నిచేస్తారు&period; అల‌à°¸‌ట‌&comma; నీర‌సం à°¤‌గ్గుతాయి&period; ఇలా ఈ మిశ్ర‌మంతో à°®‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; క‌నుక రోజూ దీన్ని తాగ‌డం à°®‌రిచిపోకండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts