హెల్త్ టిప్స్

How To Increase Platelets : వీటిని తింటే చాలు.. ప్లేట్‌లెట్ల సంఖ్య ల‌క్ష‌ల్లో పెరుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">How To Increase Platelets &colon; à°¸‌à°¹‌జంగానే à°®‌à°¨‌కు సీజ‌à°¨‌ల్ వ్యాధులు వస్తుంటాయి&period; à°¦‌గ్గు&comma; జ‌లుబుతోపాటు జ్వ‌రం కూడా à°µ‌స్తుంది&period; అయితే ఇది దోమ‌లు వృద్ధి చెందే సీజ‌న్‌&period; క‌నుక డెంగ్యూ కూడా ఎక్కువ‌గానే à°µ‌స్తుంది&period; డెంగ్యూ à°µ‌స్తే 3 లేదా 4 రోజుల్లో à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period; దీంతో హాస్పిట‌ల్‌లో చేరి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది&period; అయితే డెంగ్యూ à°µ‌చ్చిన వారు క‌చ్చితంగా ప్లేట్‌లెట్ల‌ను పెంచే ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది&period; లేదంటే ప్రాణాల‌కే ప్ర‌మాదం ఏర్ప‌à°¡‌à°µ‌చ్చు&period; ఇక ప్లేట్‌లెట్ల‌ను à°¸‌à°¹‌జసిద్ధంగా ఎలా పెంచుకోవ‌చ్చు&comma; అందుకు ఎలాంటి ఆహారాల‌ను తీసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డెంగ్యూ పేషెంట్ల‌కు బొప్పాయి ఆకుల‌ను à°µ‌రంగా చెప్ప‌à°µ‌చ్చు&period; ఈ ఆకుల్లో à°ª‌పైన్‌&comma; కైమో à°ª‌పైన్ అనే ఎంజైమ్‌లు ఉంటాయి&period; ఇవి ప్లేట్‌లెట్ల ఉత్ప‌త్తిని పెంచుతాయి&period; క‌నుక డెంగ్యూ à°µ‌చ్చిన వారు రోజూ బొప్పాయి ఆకుల à°°‌సాన్ని తాగుతుండాలి&period; దీన్ని రోజుకు పావు టీస్పూన్‌కు మించి తాగ‌కూడ‌దు&period; లేదంటే వికారం&comma; వాంతికి à°µ‌చ్చిన‌ట్లు ఉండ‌డం&comma; విరేచ‌నాలు వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; క‌నుక ఈ రసాన్ని రోజూ మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది&period; అలాగే ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను పెంచ‌డంలో à°®‌à°¨‌కు దానిమ్మ పండ్లు కూడా ఎంతో మేలు చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64157 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;platelets&period;jpg" alt&equals;"How To Increase Platelets take these foods daily " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దానిమ్మ పండ్ల‌లో అనేక యాంటీ ఆక్సిడెంట్లు&comma; విట‌మిన్లు à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; ఇవి రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ‌ను à°ª‌టిష్టం చేస్తాయి&period; దీంతో ప్లేట్‌లెట్ల ఉత్ప‌త్తి పెరుగుతుంది&period; క‌నుక డెంగ్యూ పేషెంట్లు రోజూ దానిమ్మ పండ్ల‌ను తినాల్సి ఉంటుంది&period; పండ్ల‌ను తిన‌లేక‌పోతే రోజుకు 2 పూట‌లా ఒక్క గ్లాస్ చొప్పున ఈ జ్యూస్ తాగ‌à°µ‌చ్చు&period; దీంతో ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది&period; అదేవిధంగా ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను పెంచ‌డంలో à°®‌à°¨‌కు గుమ్మ‌డికాయ కూడా ఉపయోగ‌à°ª‌డుతుంది&period; దీంట్లో విట‌మిన్ ఎ అధికంగా ఉంటుంది&period; ఇది ప్లేట్‌లెట్ల ఉత్ప‌త్తికి దోహ‌దం చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌కూర‌లో ఐర‌న్‌&comma; విట‌మిన్ కె à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; ఇవి ప్లేట్ లెట్ల‌ను పెంచ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; క‌నుక పాల‌కూర జ్యూస్‌ను కూడా రోజూ తాగ‌à°µ‌చ్చు&period; అయితే కిడ్నీ స్టోన్ల à°¸‌à°®‌స్య ఉన్న‌వారు ఈ జ్యూస్ తాగ‌కూడ‌దు&period; ఇక కొబ్బ‌రినీళ్ల‌లో à°¸‌à°¹‌జ‌సిద్ధంగా à°®‌à°¨‌కు ఎల‌క్ట్రోలైట్స్‌&comma; మిన‌à°°‌ల్స్ à°²‌భిస్తాయి&period; క‌నుక రోజూ కొబ్బ‌à°°à°¿ నీళ్ల‌ను తాగుతున్నా కూడా ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను పెంచుకోవ‌చ్చు&period; దీంతోపాటు క‌à°²‌బంద గుజ్జు కూడా ప్లేట్‌లెట్ల‌ను ఉత్ప‌త్తి చేయ‌డంలో à°¸‌హాయ à°ª‌డుతుంది&period; అలాగే రోజూ నీళ్ల‌ను ఎక్కువ‌గా తాగ‌డం&comma; à°¤‌గినంత విశ్రాంతి తీసుకోవ‌డం&comma; వైద్యుల సూచ‌à°¨ మేర‌కు మందుల‌ను వాడుతుంటే డెంగ్యూ నుంచి త్వ‌à°°‌గా కోలుకుంటారు&period; దీంతో క్రమ క్ర‌మంగా ప్లేట్‌లెట్ల సంఖ్య కూడా పెరిగి ఆరోగ్య‌వంతులుగా మారుతారు&period; వ్యాధి నుంచి త్వ‌à°°‌గా విముక్తి à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts