హెల్త్ టిప్స్

Curries : మిగిలిన కూర‌ల‌ను దాచుకుని మ‌రీ తింటున్నారా.. అయితే ఇది చూడండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Curries &colon; మిగిలిపోయిన ఆహార పదార్థాలను చాలా మంది పారేయకూడదని&comma; అనవసరంగా వృథా అవుతుందని&comma; దాచుకొని మళ్ళీ తింటూ ఉంటారు&period; చాలామంది ఇళ్లల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి&period; మీ ఇంట్లో కూడా ఇలానే జరుగుతూ ఉంటుందా&period;&period;&quest; అయితే కచ్చితంగా ఈ విషయాలని మీరు తెలుసుకోవాలి&period; ఒక్కొక్కసారి మనం ఎక్కువ వండుకోవడం&comma; లేదంటే తక్కువ తినడం వలన కూరలు మిగిలిపోతూ ఉంటాయి&period; అంత రేటు పెట్టి కొన్నాము&period;&period; అంత కష్టపడి వంట చేసుకున్నాం&period;&period; రుచి బాగుంది కదా అని చాలామంది ఫ్రిజ్‌లో పెట్టుకుని మరుసటి రోజు తింటూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే అటువంటి వాళ్ళు కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి&period; కొంతమంది ఏం చేస్తారంటే భర్తల కోసం అని లేదంటే సమయం లేదని ఒకే సారి ఎక్కువ కూరలు చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుని తింటుంటారు&period; వాటిని టైం చూసుకుని వేడి చేసుకుని తింటూ ఉంటారు&period; ఆహార పదార్థాలని అలా వదిలేయడం వలన గాలిలో ఉండే క్రిములు వాటిని పట్టుకుంటూ ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52542 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;left-over-curries&period;jpg" alt&equals;"if you are eating left over curries then know this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా నెమ్మదిగా ఆహారం పాడైపోతుంది&period; క్రిములు ఆహార పదార్థాలలోకి వెళ్లి ఆహార పదార్థాలని పాడుచేస్తూ ఉంటాయి&period; దాంతో కూర వాసన రావడం లేదంటే పాడైపోవడం వంటివి కనపడుతుంటాయి&period; ప్రతి గంటకి కూడా ఏదో ఒక మార్పు అందులో ఉంటుంది&period; అయితే&comma;ఆహార పదార్ధం పాడైందని మనం కేవలం రుచి వాసన బట్టి మాత్రమే చెప్పగలము&period; కొంతమంది ఏం చేస్తారంటే ఆహార పదార్థాలు బయట ఉంటే పాడైపోతాయని కూరల్ని ఫ్రిజ్‌లో పెట్టుకుంటూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫ్రిజ్‌లో పెట్టుకుని కూరలు తీసుకోవడం వలన ఎలాంటి జబ్బులు కూడా రావు&period; కానీ చాలామంది అలా తినరు&period; ఫ్రెష్ గా వేడివేడిగా తినేవాళ్లు ఒక్కసారిగా ఇలా దాచుకుని కూరలు తినడం వలన శరీరానికి అలవాటు లేకపోవడంతో ఇబ్బందులు రావచ్చు&period; వారి యొక్క పేగులకి అలవాటు లేదు కాబట్టి ఎఫెక్ట్ అవుతుంది&period; ఇన్ఫెక్షన్స్ వంటివి రావచ్చు&period; అదే రెగ్యులర్ గా ఇలా దాచుకుని తినే వాళ్ళు తింటే శరీరానికి అలవాటు పడి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలగవు&period; పోషకాలు మాత్రం తగ్గిపోతాయి చూసుకోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts