హెల్త్ టిప్స్

Nuts : రోజూ ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో వీటిని తింటే.. ఇక మీకు తిరుగుండ‌దు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Nuts &colon; రాత్రి నుంచి ఉద‌యం à°µ‌à°°‌కు à°¸‌à°¹‌జంగానే à°®‌à°¨ క‌డుపు మొత్తం ఖాళీగా ఉంటుంది&period; అందుక‌నే ఉద‌యం నిద్ర లేవ‌గానే చాలా మందికి ఆక‌లి వేస్తుంది&period; దీంతో నిద్ర లేచిన వెంట‌నే కాల‌కృత్యాలు తీర్చుకుని బ్ర‌ష్ చేసి వెంట‌నే టిఫిన్ లాగించేస్తుంటారు&period; అయితే వాస్త‌వానికి టిఫిన్ క‌న్నా ముందు à°®‌నం కొన్ని ఆహారాల‌ను తీసుకోవాలి&period; వీటిని ఖాళీ క‌డుపుతో రోజూ తినాలి&period; ఇలా తింటే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాదంలో విటమిన్ ఇ తోపాటు మాంగనీస్&comma; ఫైబర్ పుష్కలంగా ఉంటాయి&period; అయితే బాదం తినడానికి ఒక పద్ధ‌తుంది&period; బాదంని డైరెక్టుగా తినడం వల్ల ఈ విటమిన్లు శరీరానికి అందవు&period; రాత్రిపూట బాదంలని నానబెట్టి&comma; తెల్లారి లేవగానే దాని పొట్టు ఊడదీసి తినాలి&period; ఇలా తింటేనే à°®‌à°¨‌కు లాభాలు క‌లుగుతాయి&period; పోష‌కాలు à°²‌భిస్తాయి&period; అలాగే పొద్దున్న లేవగానే వేడినీళ్ళలో తేనె కలుపుకుని తాగితే జీవక్రియ పనితీరు మెరుగవుతుంది&period; అంతేకాదు శరీరంలోని విష పదార్థాలని బయటకు పంపించివేస్తుంది&period; క‌నుక ఉద‌యం ఖాళీ క‌డుపుతో తేనెను కూడా తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52546 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;nuts-1&period;jpg" alt&equals;"take these on empty stomach for many benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కిస్మిస్ లలో పొటాషియం&comma; కాల్షియం&comma; ఐరన్ అధికంగా ఉంటాయి&period; బాదంలలాగే వీటిని కూడా నానబెడితే శరీరానికి మంచిది&period; వీటిలో ఉండే సహజసిద్ధ‌మైన‌ చక్కెర శరీరానికి మంచి ఎనర్జీ ఇస్తుంది&period; అందువ‌ల్ల కిస్మిస్‌à°²‌ను రాత్రి పూట నాన‌బెట్టి à°®‌రుస‌టి రోజు ఉద‌యం తింటే à°®‌à°¨‌కు ఎంతో మేలు జ‌రుగుతుంది&period; అలాగే శరీరంలో ఉన్న విషపదార్థాలని బయటకు పంపించ‌డంలో బొప్పాయి ప్రముఖ పాత్ర వహిస్తుంది&period; శరీరంలో కొవ్వుని తగ్గించి గుండెకి సంబంధించిన రోగాలను రాకుండా చూసుకుంటుంది&period; క‌నుక ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపునే బొప్పాయి పండు ముక్క‌à°²‌ను ఒక క‌ప్పు మోతాదులో తినాలి&period; à°¤‌రువాత 45 నిమిషాల à°µ‌à°°‌కు ఏమీ తిన‌రాదు&period; దీంతో ఈ ఆహారాల à°µ‌ల్ల à°®‌నం అనేక లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts