హెల్త్ టిప్స్

ప‌చ్చి కూర‌గాయ‌ల‌ను తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">మహాత్మ గాంధీ పచ్చి కూరగాయలు తినేవారని చిన్నప్పుడు చదివే ఉంటాం&period; కొంత మంది గిరిజనులు ఇప్పటికీ పచ్చివే తింటూ కాలం గడుపుతారని చదివే ఉంటాం&period; ఇలా పచ్చి కూరగాయలు తినడం వల్ల మేలు జరుగుతుందనీ కొందరు ప్రకృతి వైద్యులు&comma; ఆయుర్వేద వైద్యులు చెబుతారు&period; కానీ ఇది ఎంతవరకు నిజమో చాలా మందిలో ఒక సందేహం ఉండే ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కూరగాయల్ని ఉడికించకుండా పచ్చిగానే తింటే ఆరోగ్యానికి మంచిదనే వాదన చాలా మందిలో ఉంది&period; ముఖ్యంగా యోగా&comma; ప్రకృతి వైద్య నిపుణులు పచ్చి ఆహార పదార్థాలు మంచివి అని చెబుతారు&period; బరువు తగ్గించుకోవడానికి&comma; బీపీ అదుపులో ఉంచుకోవడానికి&comma; షుగర్ వ్యాధిని నియంత్రణలో పెట్టడానికి పర‌గడుపున పచ్చి కూరగాయలు తినటం అలవాటు చేసుకుంటే మంచిదని చెబుతారు&period; అసలీ వాదనలో నిజమెంత&quest; కూరగాయల్ని ఉడికించకుండా పచ్చిగానే తినటం మన ఆరోగ్యానికి మంచిదేనా&quest; ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84835 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;vegetables&period;jpg" alt&equals;"if you are eating vegetables in raw form then know this " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కూరగాయల్ని మన రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి&period; వీటిని రెండు రకాలుగా తినవచ్చు&period; ఒకటి ఉడికించి వండి తినటం&comma; రెండు పచ్చివి తీసుకోవడం&period; కానీ ఈ మధ్య కాలంలో కూరగాయలు పండించడంలో రసాయన ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు&period; అందుకే వాటిని నేరుగా తీసుకోవడం అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏ కూరగాయనైనా పచ్చివి తినాలంటే ముందుగా వాటిని ఉప్పు నీళ్లల్లో 20 నుంచి 30 నిమిషాల వరకు నానబెట్టాలి&period; ఇలా చేయడం వల్ల ఎరువుల వల్ల కలిగే నష్టాల నుంచి బయట పడొచ్చు&period; పండ్లు&comma; కూరగాయలు కానీ ఉప్పు నీళ్లలో నానబెట్టి వల్ల వాటిపై ఉండే రసాయనాలు తొలగిపోతాయి&period; ఆ తర్వాత వాటిని సాధారణ నీటితో కడిగి తినాలి&period; ఈ పచ్చి కూరగాయల్ని తీసుకుంటే వీటిల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది&period; విటమిన్లు&comma; మినరల్స్ కూడా ఉంటాయి&period; కూరగాయల్ని వేడి చేస్తే పీచు పదార్థం&comma; విటమిన్లు&comma; మినరల్స్&ZeroWidthSpace;ను పోతాయి&period; అందుకే పచ్చి వాటిని తీసుకోవడం వల్ల వీటిని నష్టపోయే అవకాశాన్ని కొంత మేర తగ్గించుకోవచ్చు&period; రోజు మొత్తంలో 200 నుంచి 400 గ్రాముల వరకు పచ్చి కూరగాయల్ని తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts