హెల్త్ టిప్స్

నీళ్ల‌ను స‌రైన మోతాదులో తాగ‌డం లేదా.. అయితే జాగ్ర‌త్త‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరం కాంతివంతంగా మెరవాలన్నా&comma; శరీరంలో ఉన్న మలినాలు బయటకు పోవాలన్నా&comma; మెదడు పని తీరు&comma; శ్వాస&comma; జీర్ణక్రియ వంటి పనులు క్రమపద్ధతిలో జరగాలన్నా నీరు ఎంతో అవసరం&period; శరీరానికి అవసరమైన నీటిని తీసుకోకపోతే&comma; డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది&period; చెమట పట్టినప్పుడు&comma; ఏడ్చినప్పుడు&comma; మూత్ర విసర్జన చేసినప్పుడు శరీరంలోని నీటిని కోల్పోతుంటాం&period; అలా కోల్పోయిన నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ ఉండాలి&period; దీనివల్ల డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉండొచ్చు&period; అయితే&comma; మన శరీరం ఎప్పటికప్పుడు నీటిని తాగాలని చెప్తూనే ఉంటుంది&period;&period; దాని మాట వినాలి&period;&period; శరీరం మాట్లాడుతుందా అని సందేహం వ్యక్తం చేయకండి&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన శరీరంలో నీటి స్థాయి తగ్గగానే&comma; మన బాడీ మనకు కొన్ని సిగ్నల్స్‌ ఇచ్చేస్తుంది&period; వాటిని ఫాలో అయిపోయి&comma; హైడ్రైడ్‌గా ఉండేలా&comma; నీటిని తాగుతూ ఉండటమే&period; మరి ఆ సిగ్నల్స్‌ ఏంటంటే&period;&period; శరీరంలో నీటి స్థాయి తగ్గగానే&comma; చిన్నగా మంటగా అనిపిస్తుంది&period; డీహైడ్రేషన్‌కు గురయితే&comma; మెదడుకు రక్త ప్రవాహం తగ్గటంతో పాటు&comma; మెదడకు అందాల్సిన ఆక్సిజన్‌ తగ్గిపోతుంది&period; దీనివల్ల తలనొప్పి&comma; డిమ్‌గా ఉండటం&comma; తలతిరగటం వంటి లక్షణాలు ఉంటాయి&period; ఈ లక్షణాలు కన్పిస్తే&period;&period; మీలో నీటి స్థాయి తగ్గిపోయిందని గుర్తుపెట్టుకోవాలి&period; సాధ్యమైనంత వరకు నీటిని తాగేందుకు ప్రయత్నం చేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85913 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;water-drinking&period;jpg" alt&equals;"if you are not drinking water well then beware " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తిమ్మిర్లు పట్టడం&comma; నోరు&comma; చర్మం పొడిబారటం&comma; దాహం వేయటం&comma; గాఢమైన మూత్రం రావటం వంటి లక్షణాలన్నీ శరీరంలో నీటి స్థాయి తగ్గిందని చెప్పటానికి కనిపించే సంకేతాలు&period; మహిళ‌లు అయితే రోజుకు 11&period;5 కప్పులు&comma; పురుషులు 15&period;5 కప్పుల నీటిని తాగాలని నిపుణులు చెప్తున్నారు&period; మీరు చేసే వ్యాయామం&comma; మీ చుట్టూ ఉండే వాతావరణ పరిస్థితి బట్టి నీటిని తాగుతూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు&period; ప్రాంతాన్ని బట్టి తీసుకోవాల్సిన నీటి పరిమాణం మారుతూ వస్తుంది కాబట్టి&period;&period; తరచుగా నీటిని తాగటం ఉత్తమమని చెప్తున్నారు&period; హైడ్రేడ్‌గా ఉండాలంటే&comma; కేవలం నీటిని మాత్రమే కాదు&comma; పండ్లు&comma; జ్యూస్‌లు తీసుకోవటం కూడా ఒక మార్గమని గుర్తుంచుకోండి&period; ద్రాక్ష&comma; పుచ్చకాయ వంటి పండ్లలో నీటి శాతం అధికంగా ఉంటుంది&period; ఈ పండ్లను తీసుకోవటం వల్ల&comma; శరీరానికి తగిన నీరు అందటంతో పాటు&comma; పోషకాలు కూడా లభిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చర్మం కాంతివంతంగా ఉండాలంటే&comma; శరీరంలో నీటి స్థాయి సక్రమంగా ఉండాలి&period; బరువు తగ్గటంలో&comma; శరీరంలోని మలినాలు తొలగిపోటానికి తగిన నీటిని తీసుకోవటమే సరైన మార్గం అని చెప్తున్నారు నిపుణులు&period; మంచిది కదా అని అతిగా ఏది తీసుకున్నా ప్రమాదమే&period; అది మంచినీటికి కూడా వర్తిస్తుంది&period; శరీరానికి మంచిది కదా అని మోతాదుకు మించి మంచినీరు తాగటం వల్ల&comma; మంచి దేవుడెరుగు&comma; చెడు ఎక్కువ జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు&period; ఎక్కువ నీటిని శరీరంలోకి వెళ్లటం వల్ల&comma; రక్తంలో ఉండే సోడియం తగ్గటంతో&comma; కిడ్నీలపై భారం పడుతుందని నిపుణులు తెలిపారు&period; దీని వల్ల అనారోగ్య బారిన పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు&period; కాబట్టి నీటిని సరైన మోతాదులో తీసుకోవాలని సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts