హెల్త్ టిప్స్

Dates Powder For Sleep : రాత్రి పూట కంటినిండా నిద్ర ఉండ‌డం లేదా.. ఈ పొడి తీసుకుంటే చాలు, గాఢంగా నిద్ర ప‌డుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dates Powder For Sleep &colon; చాలామంది&comma; రాత్రిపూట నిద్రపట్టక బాధపడుతూ ఉంటారు&period; మీకు కూడా రాత్రి నిద్ర పట్టట్లేదా&period;&period;&quest; నిద్ర పట్టడానికి&comma; అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారా&period;&period;&quest; అయితే&comma; ఇలా చేయాల్సిందే&period; చాలామంది&comma; ఈరోజుల్లో మానసిక ఆందోళన మొదలైన ఇబ్బందులకు గురవుతున్నారు&period; సో&comma; రాత్రి పూట నిద్ర పట్టట్లేదు&period; రాత్రిళ్ళు నిద్ర పట్టట్లేదు అని చాలామంది స్లీపింగ్ పిల్స్ కూడా వేసుకుంటున్నారు&period; కొంతమంది ఇంటి చిట్కాలు కూడా పాటిస్తున్నారు&period; నిద్ర పట్టని వాళ్ళు&comma; ఇలా చేస్తే రాత్రి బాగా నిద్ర పడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిట్కా మంచి నిద్రని అందిస్తుంది&period; శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి&period; మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది కూడా&period; ఎండు ఖర్జూరం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; ఎండు ఖర్జూరంతో అనేక లాభాలని పొందవచ్చు&period; ఎండు ఖర్జూరాలని&comma; 200 గ్రాములు తీసుకుని&comma; ముక్కలు కింద కట్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60730 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;dates-powder&period;jpg" alt&equals;"if you are not sleeping well then take this powder " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలానే&comma; బాదం పప్పుల్ని కూడా 100 గ్రాములు తీసుకోండి&period; చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవాలి&period; ఒక మిక్సీ జార్ తీసుకుని&comma; కట్ చేసుకున్న ఖర్జూరాలని&comma; అలానే బాదం పప్పులు వేసుకోండి&period; 50 గ్రాములు గుమ్మడి గింజలు&comma; గసగసాలు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి&period; ఈ పొడిని మీరు ఒక నెల రోజులు పాటు నిల్వ ఉంచుకోవచ్చు&period; ప్రతిరోజు రాత్రి నిద్రపోవడానికి ముందు&comma; ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో&comma; ఒక స్పూన్ పొడి వేసుకుని తీసుకుంటే&comma; నిద్ర బాగా పడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైగా పోషకాలు కూడా బాగా అందుతాయి&period; బాదంపప్పులో ఉండే పదార్దాలు నిద్ర పట్టడానికి హెల్ప్ చేస్తాయి&period; గుమ్మడి గింజల్లో ఉండే అమైనో ఆమ్లం నిద్ర పట్టేటట్టు చేస్తుంది&period; గసగసాలు లో మెగ్నీషియం ఉంటుంది&period; నిద్రలేమి సమస్య ని ఇది దూరం చేస్తుంది&period; ఇలా నిద్ర పట్టడానికి ఈ పొడి మనకి బాగా హెల్ప్ చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts