హెల్త్ టిప్స్

స‌రిగ్గా నిద్ర పోతున్నారా.. లేదా.. అయితే ఈ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది వేళకి తింటున్నామా సరిగ్గా నిద్ర పోతున్నామా అనేవి పట్టించుకోరు&period; ఇది కేవలం చిన్నవే అని వీటిని కనీసం లెక్క చేయరు&period; కానీ వేళకు తినడం సరిగ్గా నిద్ర పోవడం ఆరోగ్యానికి చాలా మంచిది&period; ఇలా చేయకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి&period; అయితే తిండి నీరు అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం కాబట్టి వీటన్నిటిని సక్రమంగా ఉంచుకోవాలి&period; అయితే దీని వల్ల ఏం లాభం కలుగుతుంది అనుకుంటున్నారా&period;&period;&quest; మరి ఆలస్యం చేయకుండా దీనిని పూర్తిగా చదివితే మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి&period; ఆహారం వ్యాయామం నీటితో పాటు మన జీవితానికి నిద్ర కూడా ఎంతో ముఖ్యం కాబట్టి సరైన సమయానికి నిద్ర పోవడం చాలా మంచి అలవాటు&period; సరిగ్గా నిద్ర పోకపోతే మరుసటి రోజు ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన సంగతి&period; ప్రతి ఒక్కరు కూడా కనీసం ఏడు గంటల పాటు నిద్ర పోవాలి లేక పోతే ఎన్నో అనారోగ్య సమస్యలు మనకి వస్తూ ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలానే ఎంత సమయం నిద్రపోతున్నారు అనే విషయంతో పాటు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిద్రపోతున్నారు అనేది కూడా చాలా ముఖ్యం&comma; దీని వల్ల కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది ఉదాహరణకు ఒక వ్యక్తి రోజుకు ఏడు గంటలు నిద్రపోతున్నారు అనుకుందాం&period; 10&colon;00 గంట‌à°²‌కు నిద్రపోయి తెల్లవారి 5 గంటలకి లేవడం ఒక లెక్క లేదా వాళ్ళు 12 గంటలకు నిద్రపోయి ఉదయం ఏడు గంటలకు లేవడం మరొకటి&period; అర్ధరాత్రి నుండి పడుకునే ఉదయం 9 గంటలకు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72123 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;sleep-3&period;jpg" alt&equals;"if you are not sleeping well you will get these health problems " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏదైనా ఏడు గంటలే కదా అని అలా కొన్ని పొరపాట్లు చేయకండి&period; ఏ సమయంలో నిద్ర పోతున్నారు కూడా చాలా ముఖ్యం&period; టీనేజ్ పిల్లలు రాత్రి లేట్ గా పడుకుని పొద్దున్నే లేటుగా లేస్తుంటే వారు ఎలర్జీల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది&period; అయితే ఒక పరిశోధనలో 1684 టీనేజ్ పిల్లల‌ను తీసుకున్నారు&period; వాళ్ళు పడుకునే టైం అలాగే ఎలా లేస్తారు ఏ టైంలో చురుగ్గా ఉంటారు ఇలా ఎన్నో ప్రశ్నలు పైన పరిశోధనలు చేశారు&period; దీని ద్వారా ఏం తెలిసింది ఏంటి అంటే లేటుగా పడుకునే లేటుగా లేచే టీనేజర్లలో ఆస్తమా ఎలర్జీలు వచ్చే అవకాశం ఉందని మిగిలిన వారి కన్నా మూడు రెట్లు అధికంగా వారిలో ఉంటుందని తేలింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీళ్ళు పరిశోధన చేసినప్పుడు ఆరోగ్య సమస్యల‌ గురించి ఆస్తమా ఉందా తుమ్ములు జలుబు ఏమైనా ఎక్కువగా ఉంటాయా&comma; ఫ్యామిలీలో ఎవరికైనా స్మోక్ చేసే అలవాటు ఉందా&period;&period; ఇలా వివిధ ప్రశ్నలు కూడా వీళ్ళు అడిగి పరిశోధన చేయడం జరిగింది&period; అలానే తెల్లవారి లేటుగా లేచిన మన బాడీ క్లాక్ కన్ఫ్యూజన్ అవుతుంది&period; అందుకే ఇటువంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts