ప్ర‌శ్న - స‌మాధానం

నాన్‌వెజ్ తిన‌డం పూర్తిగా మానేస్తే.. మ‌న శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ దేశంలో వెజ్‌&comma; నాన్ వెజ్&period;&period; రెండు à°°‌కాల ఆహార à°ª‌దార్థాలు తినే వారున్నారు&period; అందులో భాగంగానే ఎవ‌రైనా&period;&period; రోజూ à°¤‌à°®‌కు à°¨‌చ్చిన ఆహారాల‌ను లాగించేస్తుంటారు&period; కొంద‌రు వారానికి ఒక‌సారో&comma; రెండు సార్లో నాన్‌వెజ్ తింటే&period;&period; ఇంకా కొంద‌రికైతే రోజూ నాన్ వెజ్ తిన‌à°¨‌ది ముద్ద దిగ‌దు&period; ఇక కొంద‌రు కేవ‌లం వెజ్ మాత్ర‌మే తింటుంటారు&period; అయితే నాన్‌వెజ్ తినేవారు పూర్తిగా దాన్ని మానేసి శాకాహారులుగా మారితే à°®‌à°¨ à°¶‌రీరంలో ఏం జరుగుతుందో తెలుసా&period;&period;&quest; అదే ఇప్పుడు తెలుసుకుందాం&period; నాన్‌వెజ్ తిన‌డం పూర్తిగా మానేస్తే à°®‌à°¨ à°¶‌రీరంలో ఉన్న వాపులు à°¤‌గ్గుతాయి&period; దీంతో à°¶‌రీరంలో ఉండే విష‌&comma; వ్య‌ర్థ à°ª‌దార్థాలు à°¬‌à°¯‌ట‌కు వెళ్లిపోతాయి&period; à°¡‌యాబెటిస్‌&comma; గుండె జ‌బ్బులు&comma; కొలెస్ట్రాల్ à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌క్తంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గుతాయి&period; గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి&period; లివ‌ర్‌&comma; జీర్ణాశ‌యంలో ఆరోగ్య‌క‌à°°‌మైన బ్యాక్టీరియా పెరుగుతుంది&period; దీని à°µ‌ల్ల హానిక‌à°°‌మైన బాక్టీరియా&comma; వైర‌స్‌లు నాశ‌à°¨‌à°®‌వుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72126 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;veg-and-non-veg&period;jpg" alt&equals;"what happens to your body if you stop eating non veg " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డీఎన్ఏలో మార్పులు à°µ‌స్తాయి&period; క్యాన్స‌ర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి&period; యాంటీ ఆక్సిడెంట్లు మెరుగ్గా à°ª‌నిచేస్తాయి&period; ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి&period; నాన్‌వెజ్ పూర్తిగా మానేసి కేవ‌లం వెజ్ ఆహారాల‌నే తిన‌డం వల్ల à°¶‌రీరానికి ప్రోటీన్లు à°¸‌రిగ్గా అందుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts