హెల్త్ టిప్స్

నిత్యం ఏసీల్లో ఉంటున్నారా..? అయితే ఈ విష‌యాల‌ను మీరు త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంకా మార్చి నెల రాక ముందే ఎండ‌లు మండిపోతున్నాయి&period; à°®‌రో వైపు జ‌నాలు చ‌ల్లద‌నం కోసం ఇప్ప‌టి నుంచే à°ª‌రుగులు పెడుతున్నారు&period; ఈ క్ర‌మంలోనే కొంద‌రు కూల‌ర్ల‌ను à°¬‌à°¯‌ట‌కు తీస్తుంటే కొంద‌రు ఏసీల‌లో గ‌డుపుతున్నారు&period; అయితే మీకు తెలుసా&period;&period;&quest; à°ª‌్ర‌కృతి à°¸‌à°¹‌జ‌సిద్ధ వాతావ‌à°°‌ణంలో కాక కృత్రిమంగా సృష్టించిన చ‌ల్ల‌ని వాతావ‌à°°‌ణంలో ఉంటే దాంతో à°®‌à°¨‌కు అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయ‌ట‌&period; అవును&comma; మీరు విన్న‌ది నిజ‌మే&period; ఇది మేం చెబుతోంది కాదు&comma; వైద్యులు చెబుతున్నారు&period; నిత్యం ఏసీ కార్లు&comma; రూముల్లో ఉండే వారు క‌చ్చితంగా ఈ విష‌యాన్ని తెలుసుకోవాలి&period; అదేమిటంటే… సహజమై సిద్ధమైన‌ వాతావరణంలో శరీరం భరించదగ్గ ఉష్ణోగ్రతలో జీవించడం జీవరాసులన్నింటికీ ప్రకృతి పరమైన రక్షణ కల్పిస్తుంది&period; కానీ ప్రకృతి విరుద్ధమైన పద్ధతుల్లో కృత్రిమ చల్లదనం కోసం మనం వేసే ప్రతి అడుగూ ఆరోగ్యానికి ప్రమాదమే అంటున్నారు నిపుణులు&period; అదేపనిగా ఏసీలో కూర్చొని పనిచేస్తే పని ముగిసే సమయానికి భరించలేని తలనొప్పి&comma; నిస్సత్తువ వంటి లక్షణాలు కనిపిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చల్లటి వాతావరణంలో కండరాలకు తగినంత రక్తప్రసరణ జర‌గకపోవడం వల్ల అలసటకు గురవుతారు&period; పొడి చర్మం ఉన్న వారు ఏసీలో ఎక్కువసేపు గడపడం వల్ల చర్మంపై తేమ తగ్గుతుంది&period; చర్మం పొడిబారుతుంది&period; ఇలాంటి లక్షణాలు కనిపిస్తే చర్మంపై మాయిశ్చరైజర్‌ని రాసుకోవాలి&period; దీర్ఘకాలిక సమస్యలు అంటే&period;&period; ఆర్థరైటిస్&comma; న్యూరైటిస్ వంటి జబ్బులు ఉన్నవారిలో ఆ సమస్యలు తీవ్రమవుతాయి&period; కొందరిలో ఈ న్యూరైటిస్ కారణంగా నిస్సత్తువ కలిగే అవకాశాలు ఎక్కువ&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72349 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;ac-1&period;jpg" alt&equals;"if you are spending time in ac then know this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గతంలో వేడి వాతావరణంలో ఉన్నవారైనప్పటికీ నిత్యం ఏసీలో ఉండడం అలవాటైన వారు ఇక ఏ మాత్రం వేడిని భరించలేరు&period; దాంతో తేలిగ్గా వడదెబ్బ బారిన à°ª‌à°¡‌తారు&period; చాలాసేపు ఏసీ కారులో&comma; మూసి ఉన్న డోర్స్ వల్ల అక్కడి సూక్ష్మజీవులు అక్కడే తిరుగుతుండం వల్ల తేలిగ్గా శ్వాస సంబంధమైన వ్యాధులకు గురవుతుంటారు&period; ఇన్‌ఫెక్ష‌న్లు కూడా à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది&period; నిత్యం ఏసీలో ఉండేవారు తప్పనిసరిగా ప్రతి రెండు గంటలకు ఒకసారి కాసేపు బయటకు వచ్చి సహజ వాతావరణంలో పదినిమిషాల పాటైనా గడిపి వెళ్తుండాలి&period; అలా చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts