Sugar : చ‌క్కెర‌ను ఎక్కువ‌గా తింటున్నారా.. అయితే ఎన్ని ప్ర‌మాదాలు పొంచి ఉంటాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sugar &colon; తీపి పదార్దాలను ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి&period; గులాబ్‌ జామూన్&comma; జిలేబి&comma; రసగుల్లా&period;&period; ఇలా పేర్లు చెప్తుంటేనే నోరూరిపోతుంటుంది కదా&period; ఇంట్లో అమ్మ చేసే పాయసం ఇతరత్రా స్వీట్స్ కూడా లాగించేస్తుంటాం&period; వీటితో పాటు కూల్ డ్రింక్స్&comma; రకరకాల పానియాలు à°·à°°à°¾ మామూలే&period; మీరు అమితంగా స్వీట్స్ ఇష్టపడేవారైతే&comma; తీపి పదార్థాలను తినేవారైతే మీరు క‌చ్చితంగా ఈ విషయాల‌ను తప్పక తెలుసుకోవాలి&period; ఎందుకంటే అతిగా తీపి పదార్థాలను తింటే అనారోగ్యానికి దగ్గరగా ఉన్నామని అర్థం&period; తీపి పదార్థాలు తినడం మాత్రమే కాదు షుగర్ ని ఎక్కువగా కలిగి ఉండే కూల్ డ్రింక్స్&comma; రకరకాల పండ్లు కూడా మనకు హానికరమే&period; షుగర్‌ని ఎక్కువగా కలిగి ఉన్న పదార్థాల‌ను తీసుకోవడం వలన ఏయే ప్రమాదాలు పొంచి ఉన్నాయో తెలుసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌క్కెర ఎక్కువ‌గా క‌లిగి ఉన్న à°ª‌దార్థాల‌ను తిన‌డం à°µ‌ల్ల గుండె à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయని&period;&period; ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌లు à°µ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టుల à°ª‌రిశోధ‌à°¨‌ల్లో వెల్ల‌డైంది&period; అలాగే చ‌క్కెర ఎక్కువగా తిన‌డం వల్ల మెద‌డు మొద్దుబారిపోతుంద‌ట‌&period; ఆలోచ‌నా à°¶‌క్తి à°¤‌గ్గుతుంద‌ట‌&period; దీంతో à°µ‌à°¯‌స్సు మీద à°ª‌డేకొద్దీ à°®‌తిమ‌రుపు వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయ‌ట‌&period; క‌నుక చ‌క్కెర‌ను పూర్తిగా à°¤‌గ్గించేయ‌డం మంచిది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32471" aria-describedby&equals;"caption-attachment-32471" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32471 size-full" title&equals;"Sugar &colon; చ‌క్కెర‌ను ఎక్కువ‌గా తింటున్నారా&period;&period; అయితే ఎన్ని ప్ర‌మాదాలు పొంచి ఉంటాయో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;sugar1&period;jpg" alt&equals;"if you are taking high sugar daily then know this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32471" class&equals;"wp-caption-text">Sugar<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌క్కెర‌ను అధికంగా తింటే à°¬‌రువు పెరుగుతారు&period; ఇది à°¡‌యాబెటిస్&comma; గుండె à°¸‌à°®‌స్య‌à°²‌కు కార‌à°£‌à°®‌వుతుంది&period; అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతాయి&period; డిప్రెష‌న్ à°µ‌స్తుంది&period; ఇది మాన‌సికంగా కుంగి పోయేలా చేస్తుంది&period; చ‌క్కెర‌ను అధికంగా తిన‌డం à°µ‌ల్ల పేగుల్లో క‌à°¦‌లిక‌లు సరిగ్గా ఉండ‌వు&period; దీంతో à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°µ‌స్తుంది&period; అలాగే తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణం కాక అజీర్ణం à°µ‌స్తుంది&period; చ‌ర్మంపై ముడ‌à°¤‌లు పెరిగిపోతాయి&period; చిన్న à°µ‌à°¯‌స్సులోనే వృద్ధుల్లా క‌నిపిస్తారు&period; క్యాన్స‌ర్ క‌ణాల పెరుగుద‌à°²‌కు చ‌క్కెర à°¸‌హాయం చేస్తుంది&period; క‌నుక చ‌క్కెర‌ను అతిగా వాడ‌రాదు&period; చక్కెర‌ను అధికంగా తిన‌డం à°µ‌ల్ల రోగ నిరోధ‌క à°¶‌క్తి సైతం à°¤‌గ్గుతుంది&period; ఇలా చ‌క్కెర‌తో అనేక అన‌ర్థాలు ఉన్నాయి క‌నుక దాన్ని పూర్తిగా à°¤‌గ్గించేయ‌డం మంచిది&period; లేదంటే మానేయాలి&period; దీంతో ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts