హెల్త్ టిప్స్

తేనె తాగుతున్నారా.. ఇవి తెలుసుకోపోతే న‌ష్ట‌పోతారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌à°¹‌జంగా చాలా మంది ఉద‌యాన్నే గోరువెచ్చ‌ని నీటిలో తేనెను కలిపి తాగటాన్ని చూస్తుంటాం&period; అయితే ఈ డ్రింక్ బరువు తగ్గటానికి మాత్ర‌మే ఉపయోగపడుతుంది అనుకుంటారు&period; అయితే ఇందులో ఉండే తేనె à°µ‌ల్ల à°¶‌రీరానికి ఎన్నో ఉప‌యోగాలు ఉన్నాయి&period; నిజానికి ఉద‌యాన్నేఈ డ్రింక్‌ తాగ‌డం à°¶‌రీరానికి చాలా మంచిది&period; పంచదార కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమి సంహారక గుణాన్ని కలిగి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వ‌చ్ఛ‌మైన తేనెను సేవించ‌డం à°µ‌ల్ల ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; స్వచ్ఛమైన తేనెలో ఎంజైములు అధికంగా ఉంటాయి&period; అలాగే విటమిన్లను&comma; ఖనిజాలతోనూ నిండి ఉంటుంది&period; హానికరమైన బాక్టీరియా నుండి మీ శరీరా వ్యవస్థను రక్షించడంలో కీల‌క పాత్ర పోషిస్తుంది&period; గుండెజబ్బులు కలవారు తేనెని వాడటం వల్ల‌ గుండెజబ్బులు నివారణకు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67574 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;honey-2&period;jpg" alt&equals;"if you are taking honey then know these" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తేనె తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగనిరోధ‌క వ్య‌à°µ‌స్థ‌ను పెంచుతుంది&period; అయితే తేనె వాడితే షుగరు పెరుగుతుంది అనేది కేవలం అపోహ మాత్రమే&period; వాస్త‌వానికి మధుమేహ సమస్యతో ఇబ్బంది పడువారు కూడా తేనెని వాడవచ్చు&period; మెద‌డు à°ª‌ని తీరు మెరుగుప‌à°¡‌డానికి తేనె బాగా ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ముఖ్యంగా కొల‌స్ట్రాల్‌ను à°¤‌గ్గించేందుకు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; మలబద్దకం &comma; అజీర్ణం &comma; కడుపునొప్పి ఇలా అనేక à°¸‌à°®‌స్య‌à°²‌కు తేనెతో చెక్ పెట్ట‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts