చిట్కాలు

తెల్ల జుట్టుతో బాధ‌ప‌డుతున్నారా.. ఇవి ట్రై చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవ‌à°² కాలంలో చాలా మంది తెల్ల జుట్టుతో బాధ‌à°ª‌డుతున్నారు&period; నిండా పాతికేళ్లు రాకముందే జుట్టు తెల్ల‌బడిపోతుంటుంది&period; ఒకప్పుడు కేవలం ముసలి వాళ్ళకి మాత్రమే తెల్ల వెంట్రుకలు వస్తుండేవి&period; దీంతో చాలా మాన‌సికంగా బాధ‌à°ª‌డుతున్నారు&period; ఈ క్ర‌మంలోనే తెల్ల జుట్టుకు కెమిక‌ల్స్ క‌లిపిన రంగును పూసుకుంటున్నారు&period; వీటిలో ఉండే కెమిక‌ల్స్ జుట్టుకు à°®‌రింత హాని చేకూర్చుతాయి&period; నిజానికి ఆహార అల‌వాట్లు&comma; ఒత్తిడి వంటివన్నీ దీనికి కారణం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే కొన్ని ప్రాంతాలలో నీళ్లు సమస్య వల్ల కూడా జుట్టు తెల్లబడుతుంది&period; à°®‌రియు వంశపారంపర్య లక్షణాల మూలంగా జుట్టు తెల్ల బడే అవకాశాలు అధికంగా ఉన్నాయి&period; ఎవ‌రికైనా తెల్ల జుట్టును à°¨‌ల్ల‌గా మార్చుకోవాల‌ని ఉంటుంది&period; అయితే తొంద‌à°° పాటు à°µ‌ల్ల అనేక à°¸‌à°®‌స్య‌à°²‌కు దారి తీస్తాయి&period; జుట్టు సమస్యలతో బాధపడేవారు ఆందోళన చెందకుండా ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే à°¸‌రిపోతుంది&period; అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– ఆలివ్‌ నూనెతో జుట్టును బాగా మర్దన చేసి కొంత à°¸‌à°®‌యం తర్వాత తలస్నానం చేయాలి&period; ఇలా వారానికి మూడు సార్లు చేయ‌డం à°µ‌ల్ల జుట్టు à°¨‌ల్ల‌గా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67578 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;white-hair&period;jpg" alt&equals;"if you are suffering from white hair then try these " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– పచ్చి కొబ్బరి పాలు తీసుకుని జుట్టుకు బాగా అప్లై చేసి మర్దన చేడాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల జుట్టు à°¨‌ల్ల‌గా&comma; రాల‌డం కూడా à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– అల్లం రసంలో కొద్దిగా ఆలివ్‌నూనె చేర్చి జుట్టు కుదళ్లకు పట్టించాలి&period; కొంత à°¸‌à°®‌యం à°¤‌ర్వాత‌ తలస్నానం చేయాలి&period; ఇలా చేయడం వల్ల జుట్టు దృఢంగా&comma; à°¨‌ల్ల‌గా మార‌తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– క‌రివేపాకు పేస్ట్ చేసి à°¤‌à°²‌కు à°ª‌ట్టించాలి&period; కొంత à°¸‌à°®‌యం à°¤‌ర్వాత à°¤‌à°²‌స్నానం చేస్తే జుట్టు à°¨‌ల్ల‌గా à°®‌రియు ఒత్తుగా పెర‌గ‌డానికి à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– మెంతుల‌ను నీటితో రాత్రంతా నాన‌బెట్టి మార్నింగ్ ఆ నీటితో à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా చేయ‌డం తెల్ల జుట్టు à°¨‌ల్ల‌గా మారేందుకు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– ఉసిరికాయలను పేస్ట్ లా చేసి తలకు పట్టించి 30 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి&period; ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts