హెల్త్ టిప్స్

Idli And Dosa : బరువు తగ్గాలని రాత్రి ఇడ్లీ, దోస తింటున్నారా..? అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Idli And Dosa &colon; ఈరోజుల్లో చాలామంది&comma; అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు&period; బరువు తగ్గడం అంత ఈజీ కాదు&period; బరువు తగ్గడం కోసం&comma; చాలా ప్రయత్నాలు చేయాలి&period; ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి&period; ఏ ఆహార పదార్థాలు పడితే&comma; ఆ ఆహార పదార్దాలని తీసుకోకూడదు&period; అయితే&comma; రోజూ రాత్రి పూట చాలామంది తక్కువ తినడం&comma; లేదంటే అసలు ఆహారం తీసుకోకుండా ఉండిపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు&period; రాత్రిపూట కొంతమంది బరువు తగ్గాలని ఇడ్లీ&comma; దోస వంటివి కూడా తింటూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రిపూట మీరు కూడా బరువు తగ్గాలని ఇడ్లీ&comma; దోస వంటివి తింటున్నారా&period;&period;&quest;&comma; అయితే&comma; కచ్చితంగా మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి&period; పులియబెట్టిన ఆహార పదార్థాలను తీసుకుంటే&comma; ఆరోగ్యానికి మంచిది&period; ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది&period; ఇటువంటి ఆహార పదార్థాలలో పీచు ఎక్కువగా ఉంటుంది&period; అయితే&comma; ఉదయం పూట వీటిని తీసుకుంటే మంచిది&period; రాత్రిపూట మాత్రం తీసుకోవడం మంచిది కాదు&period; రాత్రిపూట పులియపబెట్టిన ఆహార పదార్థాలను తీసుకోకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56912 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;idly-and-dosa&period;jpg" alt&equals;"if you are taking idli and dosa at night then know this" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గర్భిణీలు&comma; పాలిచ్చే వారు కూడా రాత్రిపూట పులియబెట్టిన ఆహారాన్ని తీసుకోకూడదు&period; గర్భధారణ సమయంలో&comma; కడుపులో అసౌకర్యంగా ఉంటుంది&period; పెరుగు&comma; పన్నీర్ వంటి వాటికి దూరంగా ఉండాలి&period; పాలిచ్చే తల్లులు కూడా వీటికి దూరంగా ఉండాలి&period; తల్లులకు కనుక కడుపునొప్పి వచ్చింది అంటే&comma; పిల్లలకు కూడా వచ్చేస్తుంది&period; పులియపెట్టిన ఆహార పదార్థాలలో ఉప్పు కూడా ఎక్కువ ఉంటుంది&period; రక్తపోటు ఉన్నవాళ్లు&comma; వీటికి దూరంగా ఉండటమే మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంతమందికి ఫుడ్ ఎలర్జీ ఉంటుంది&period; అలాంటి వారు కూడా&comma; రాత్రి పూట ఇటువంటివి తీసుకోకూడదు&period; జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు కూడా&comma; రాత్రి పూట ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు&period; యాసిడిటీ&comma; కడుపు ఉబ్బరం వంటివి కలుగుతాయి&period; ఇడ్లీ&comma; దోస తీసుకుంటే కడుపు నొప్పి&comma; ఉబ్బరం వంటి సమస్యలు కలగొచ్చు&period; జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు ఇడ్లీ&comma; దోస వంటివి రాత్రి తీసుకోవద్దు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts